Begin typing your search above and press return to search.
తేజ ప్రయత్నించినా.. శ్రీరెడ్డి వినలేదటగా..
By: Tupaki Desk | 11 April 2018 7:34 AM GMTఇప్పుడు అందరూ కూడా ఒకటే విషయం ఆలోచిస్తున్నారు. మొన్నటివరకు తనను వాడుకుని కూడా ఎవ్వరూ అవకాశాలు ఇవ్వట్లేదు అంటూ శ్రీరెడ్డి రచ్చ చేయడంతో.. వెంటనే స్పందించిన దర్శకుడు తేజ.. ఆమె గాధను తెలుసుకుని.. వెంటనే ఆమెకు తను తీస్తున్న రెండు సినిమాల్లోనూ ఛాన్సలు ఇస్తున్నా అని చెప్పాడు. ఒకటి వెంకటేష్ తో చేసి సినిమా అయితే.. ఇంకోటి ఎన్టీఆర్ బయోపిక్. అందుకే బయోపిక్ లాంచింగ్ ఈవెంటుకు కూడా శ్రీరెడ్డి వచ్చింది. కాని అంతలోనే పెద్ద తేడా కొట్టేసింది.
నిజానికి తేజ ఈమెకు అవకాశాలు ఇచ్చినప్పుడు.. ఆమె ఇన్నాళ్ళూ ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు అని అంటుంటే.. అది సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కాబట్టే.. ఇప్పుడు తేజతో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది ఆయన కాబట్టే.. వెంటనే అతడితో ఇలా అవకాశాలు ఇప్పించారని చాలా రూమర్లు వచ్చేశాయి. ఇప్పుడు బయటపడ్డ ఫోటోలను చూస్తుంటే అవే నిజం అని కూడా అనిపిస్తోంది. అయితే తేజ నడిపిన మధ్యవర్తిత్వం రాయభారం అసలు ఫెయిల్ ఎందుకైంది అనే సందేహం ఎవరికైనా వస్తుంది. దానికి 'మా' అసోసియేషన్ ను బ్లేమ్ చేస్తున్నారు కొందరు. మావారు చూపించిన అత్యుత్సాహం వలనే ఇంత రాద్దాంత మొదలైంది అంటున్నారు.
ఆమెకు మెంబర్ షిప్ ఇవ్వనన్నారు సరే.. కాని ఆమె పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందంటూ శివాజీ రాజా.. శ్రీకాంత్.. బెనర్జీ.. హేమ.. ఇలా అందరూ ఎత్తిపోశారు. దానితో నిజంగానే శ్రీరెడ్డి తనకు పబ్లిసిటీ రావాలనే ఇదంతా చేస్తోంది అని అందరూ అనుకున్నారు. అందుకే ఇప్పుడు ఆమె తన ఉనికిని.. అలాగే తను ఇన్నాళ్ళూ చేస్తున్న ఆరోపణలను సమర్ధించుకోవడానికి.. ఈ ఫోటోలను బయటపెట్టేసింది. మొత్తంగా టాలీవుడ్ ది.. దగ్గుబాటి ఫ్యామిలీది.. అలాగే 'మా' అసోసియేషన్ పరువును తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో కలిపేసింది.
మరోసారి ఈ విషయంలో దర్శకుడు తేజ ఎంత ప్రయత్నించినా కూడా.. ఆమె వినలేదట. నటిగా కాకపోయినా.. ఇలా పేరొచ్చింది కాబట్టి రేపు ఏదన్నా సామాజిక కార్యకర్తగా లేదంటే రాజకీయ నాయకురాలిగా అవతారం ఎత్తాలని అనుకుంటోందేమో ఈ సుందరి!!