Begin typing your search above and press return to search.
నిర్మాత కొడుకు గుట్టు విప్పబోతోందా?
By: Tupaki Desk | 9 April 2018 1:12 PM GMTకోలీవుడ్ ని కుదిపేసిన సుచి లీక్స్ లాగానే ఇప్పుడు హీరోయిన్ శ్రీ రెడ్డి 'శ్రీ లీక్స్' అంటూ మొదలుపెట్టింది. ఇప్పటికే వైవా హర్ష గుట్టు రట్టు చేసింది. వాట్సాప్ లో న్యూడ్ పిక్స్ పంపమని హర్ష అడిగిన మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. అలానే ఇండియన్ ఐడల్ శ్రీ రామ చంద్ర నిజ స్వరూపం కూడా బట్టబయలు చేసిన ఈమె ఇప్పుడు ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు చేసిన పనులు బయటపెట్టనుందట.
ఈమధ్య టీవీ లో న్యూస్ ఛానల్ అయినా, యూట్యూబ్ లో అయినా కనిపిస్తున్న ఒకే ఒక అమ్మాయి శ్రీ రెడ్డి. అవకాశాలు ఇస్తామంటూ ఆశ పెట్టి పడక సుఖం కోరుకుంటున్న నిర్మాతలు - కోఆర్డినేటర్ల మీద ఫైర్ అయిపోతుంది ఈమె. వాడుకుని వదిలేస్తున్నారు అంటూ వాపోతూనే ఇండస్ట్రీ పైన చాలానే ఘాటు విమర్శలు చేస్తోంది. నిన్న ఫిల్మ్ ఛాంబర్ ముందు బట్టలు విప్పేసి రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు ఈమె చేతిలో కొందరితో దిగిన ఇంటిమేట్ ఫోటోలు ఉన్నాయి, అవే విడుదల చేయబోతోంది అంటూ సన్నిహితులు చెప్తున్నారు. దీనితో గాభరా పడిన ఆ నిర్మాత కొడుకు ఆమెను కన్విన్స్ చేయడానికి కొంతమందిని పంపడట.
అతను ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు, కాబట్టి అతని భవిష్యత్తు పైన ఒక మచ్చ వేయొద్దని వాళ్ళు కొంచెం బతిమాలగా శ్రీ రెడ్డి కొంచెం తగ్గి సరే అని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఏ నిమిషంలో ఈమె మనసు ఎలా ఉంటుంది ఆమెకే తెలియదు. కనుక పొరపాటున తన గురించి బయట పెడుతుందేమో అని ఆ నిర్మాత కొడుకు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.