Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: శ్రీ.. ఏందమ్మో దూకుడు?
By: Tupaki Desk | 4 Dec 2015 6:33 AM GMTలేటు వయసులో ఘాటుఫోజులేంటో అని ప్రశ్నించాల్సిన పనేం లేదు. అందాన్ని ఆవిష్కరించేందుకు వయసు అడ్డంకి కాదు. ముదిమి వయసులోనూ మనసు దోచే సొగసుల్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న ఆంటీలెందరో. ఇటీవలి కాలంలో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి వరుసగా సినిమాలతో దూసుకుపోతోంది.
ఈ మధ్యనే విజయ్ హీరోగా నటించిన పులి సినిమాలో మాంత్రికురాలిగా నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో నటించి ఆకట్టుకుంది. తన క్యారెక్టర్‌కి చక్కని గుర్తింపు వచ్చింది. అందుకే ఇప్పటికీ తనకి ఉన్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేసినట్టుంది ఈ అతిలోక సుందరి. కనిపించిన మ్యాగజైన్లకు ఎడా పెడా ఇలా ఫోజులిచ్చేసి తన పాపులారిటీ పెంచుకునే పనిలో పడింది మరి.
ఇదిగో లేటెస్టుగా ఎల్ అఫీషియల్ మ్యాగజైన్ కవర్‌పేజీపై దర్శనమిచ్చిందిలా. యువ నాయికలకు మతిచెడేలా కనిపించడం లేదూ ఈ ఫోజులో. జీరో సైజ్ దేహశిరులపై నల్లని ఎల్ ఆకారం డిజైనర్ వేర్లో అచ్చం స్టెల్లా మోడల్లా కనిపిస్తోంది. శ్రీదేవి ఫోజులు చూసి కోలీవుడ్, టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా వరుసగా ఛాన్సులిచ్చి ఎంకరేజ్ చేస్తాయేమో చూడాలి.