Begin typing your search above and press return to search.
50వ శిఖరంపై శ్రీమంతుడు
By: Tupaki Desk | 24 Sep 2015 5:30 PM GMTమహేష్ శ్రీమంతుడు మరో రికార్డ్ కొట్టేశాడు. సెప్టెంబర్ 25తో శ్రీమంతుడు రిలీజై 50 రోజులు. అందుకే ఫిఫ్టీ డేస్ పోస్టర్ రిలీజ్ చేశారు. బక్రీద్ శుభాకాంక్షలు చెబుతూ వేసిన శ్రీమంతుడు పోస్టర్ భలే ఎట్రాక్టివ్ గా ఉంది. కలెక్షన్స్ లో రికార్డులు తిరగరాసిన మహేష్ బాబు.. ఇప్పుడు యాభై రోజుల సెంటర్లలోనూ పెద్ద రికార్డే కొట్టాడు.
ఇప్పడ్లో రెండు మూడు వారాలు ఆడితే.. పెద్ద హిట్ అయినట్లే. కానీ టాలీవుడ్ ప్రిన్స్ నటించిన శ్రీమంతుడు.. ఏకంగా 185 సెంటర్లలో 50 రోజులు కంప్లీట్ చేసుకున్నాడు. రీసెంట్ టైంలో ఇన్ని రోజులు ఆడిన సినిమా మరోటి ఏదీ లేదు. బాహుబలి లెక్కలో ఉన్నా.. ఓన్లీ తెలుగు వరకు కౌంట్ చేస్తే.. శ్రీమంతుడిదే రికార్డ్. బాహుబలి తర్వాత హైయెస్ట్ తెలుగు గ్రాసర్ గా చరిత్రలోకి ఎక్కేశాడు శ్రీమంతుడు. ఇప్పటితో ఈ మూవీ రన్ దాదాపుగా కంప్లీట్ అయినట్లే అని చెప్పుకోవాలి. కొన్ని సెంటర్లలో ఉన్నా.. ఎంతగా వసూళ్లు రాబట్టినా.. అవి పెద్ద మొత్తం అయ్యే ఛాన్స్ ఉండదు. సో.. ఇంతటితో శ్రీమంతుడు సరిపెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కొత్త సినిమాలు చాలా క్యూ కట్టేశాయి మరి.
ఇకపోతే మహేష్ కూడా శ్రీమంతుడు ఫీవర్ పక్కనెట్టేసి ఆల్రెడీ తన తదుపరి సినిమావైపు వెళ్లిపోయాడు. ఇప్పటికే బ్రహ్మోత్సవం షూటింగ్ బిగిన్ అయిపోయింది. సినిమాను ఏప్రిల్ 7, 2016న విడుదల చేయడానికి చూస్తున్నారు.