Begin typing your search above and press return to search.
శ్రీమంతుడు వసూళ్లు.. వారంలో 57.73 కోట్లు
By: Tupaki Desk | 14 Aug 2015 1:34 PM GMTవారంలో రూ.57.73 కోట్లు.. ఓ తెలుగు సినిమాకి ఇది అసాధారణమైన రికార్డ్. బాహుబలి వచ్చిన ఊపులో ఇప్పుడు శ్రీమంతుడు కూడా బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన మ్యాజిక్ చేశాడు. ఓ టెరిఫిక్ రికార్డును క్రియేట్ చేశాడు. క్లారిటీతో సినిమా తీస్తే హిట్టేనని దర్శకరచయిత కొరటాల శివ మరోసారి నిరూపించాడు. అదీ వసూళ్ల రూపంలో. మహేష్ నటించిన శ్రీమంతుడు తొలివారం షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం 14.4కోట్లు సీడెడ్ 6.2కోట్లు ఉత్తరాంధ్ర 3.42కోట్లు తూ.గో 3.68కోట్లు ప.గో 3.06 కోట్లు గుంటూరు 3.68కోట్లు కృష్ణ 2.86 కోట్లు నెల్లూరు 1.26కోట్లు వసూలైంది. మొత్తం ఏపీ తెలంగాణ కలుపుకుని 39కోట్లు వసూలైనట్టు ట్రేడ్ రిపోర్ట్ వచ్చింది. ఇక విదేశాల్లో వసూళ్ల వివరాలకు వెళితే .. అమెరికా 9.25కోట్లు ఇతర చోట్ల నుంచి 1.70కోట్లు కర్నాటక నుంచి 5.5కోట్లు తమిళనాడు నుంచి 0.51కోట్లు ఇతర భారతదేశంలో 0.51కోట్లు వసూలైంది. మొత్తం 57.73 కోట్ల షేర్ తో రికార్డు సరికొత్తగా నమోదైంది. బాహుబలి తర్వాత రెండో స్థానంలో నిలిచింది ఈ సినిమా.