Begin typing your search above and press return to search.
నితిన్ కళ్యాణానికి నాలుగు రోజుల చదివింపులివే!
By: Tupaki Desk | 13 Aug 2018 11:29 AM GMTసతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ -రాశి ఖన్నాలు జంటగా నటించిన 'శ్రీనివాస కళ్యాణం' ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు బ్యానర్లో సతీష్ వేగేశ్న డైరెక్షన్ అనగానే అందరూ మరో 'శతమానం భవతి' లాంటి సినిమాను ఆశించారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత రివ్యూస్ గానీ - మౌత్ టాక్ రెండూ డల్లే. అసలు ఓపెనింగ్ కలెక్షన్సే నీరసంగా ఉన్నాయి.
ఆ ట్రెండ్ నాలుగో రోజు కూడా కంటిన్యూ అవుతోంది. నాలుగు రోజుల కు కలిపి వరల్డ్ వైడ్ షేర్ రూ. 9.77 కోట్లు వచ్చింది. సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ. 27. 5 కోట్లకు అమ్మారట. సో.. ఇప్పటివరకూ 35% మాత్రమే రికవర్ అయినట్టు. ఇండియాలో శనివారం - ఆదివారం కలెక్షన్స్ లో కాస్త గ్రోత్ ఉన్నా అది ఓవరాల్ కలెక్షన్స్ పై ప్రభావం చూపేలా లేవు. అదే ఓవర్సీస్ లో జస్ట్ 210 వేల డాలర్ల గ్రాస్ తో డిజాస్టర్ దిశగా పయనిస్తోందని ట్రేడ్ టాక్.
'శ్రీనివాస కళ్యాణం' నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవి. అన్నీ రూపాయలే.
నైజాం :3.80 cr
సీడెడ్ :1.15 cr
ఉత్తరాంధ్ర :1.05 cr
ఈస్ట్ :0.60 cr
వెస్ట్ :0.40 cr
కృష్ణ :0.49 cr
గుంటూరు :0.64 cr
నెల్లూరు :0.26 cr
రెస్ట్ అఫ్ ఇండియా:0.68 cr
ఓవర్సీస్ :0.70 cr
వరల్డ్ వైడ్ టోటల్ :9.77 cr