Begin typing your search above and press return to search.
హ్యాట్రిక్ కొట్టిన మిష్టర్ ఏమయ్యాడో
By: Tupaki Desk | 23 May 2017 8:13 AM GMTడైరెక్టర్ శ్రీనువైట్ల ఇప్పుడు మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావడానికి తెగ ఆరాటపడుతున్నాడు. రెడీ , డీ, దూకుడు ,బాదుషా, నమో వెంకటేశ లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు వరుస ఫ్లాప్ లతో సతమతంవుతున్నాడు. ఆగడు ఆ వెంటనే వచ్చిన బ్రూస్ లీ ఇప్పుడు తాజాగా మిష్టర్ ఫెయిల్యూర్ తో శ్రీను కి నిజంగానే టైమ్ బాగాలేదు అని చెప్పాలి.
ఫ్లాపుల్లో హ్యాట్రిక్లు కొట్టిన డైరెక్టర్ ఇప్పుడు తన కొత్త సినిమాలుకు కథలు రాసుకొనే పనిలో ఉన్నాడు౦టా. మీడియాకు కూడా ఎక్కడ దొరకాకుండా బాగానే మసలుకుంటున్నాడు. వరుణ్ తేజ్ తన రాబోతున్న ఫిధా సినిమా షూటింగ్లో పడి మిష్టర్ ఫెయిల్యూర్ ని మరిచిపోయాడు. మరి శ్రీనుకి ఇంకా ఆ కష్ట కాలం పోయినట్లు లేదు. అందుకే తన ఇంటి వాస్తు కూడా ఈ మధ్యనే మార్చాడు. దూకుడు సినిమా తీసినప్పుడు ఉన్న తన పాత ఇంటికి మళ్ళీ వెళ్లిపోయాడు కూడాను. మిష్టర్ సినిమా జరుతునప్పుడే హీరో రామ్ తో ఓ సినిమా చేస్తాడంటూ ఒక వార్త వచ్చింది. అతని కోసం ఒక కథ రాస్తునట్లు తెలుస్తుంది. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో "రెడీ" సినిమా వచ్చింది. ఇంతకీ వీరి కాంబినేషన్ సినిమా వస్తోందా లేదా?
ఏదేమైనా ఇప్పుడు శ్రీనుకి సినిమా అవకాశాలు ఇచ్చే పెద్ద హీరోలు కూడా అందుబాటులో లేరు. పూర్తి ఫ్రెష్ కథతో వస్తేనే కానీ శ్రీనుకి మళ్ళీ హిట్ రాదు. మరి ఇతను కథలు గురించి కన్నా వాస్తు మీద ఎక్కువ శ్రద్ధ చూపడం ఏంటో ఎవరకి అంతుపట్టని ప్రశ్నే. మరో సినిమా కానీ ఫ్లాప్ అయితే శ్రీనువైట్ల సినిమా ప్రస్థానంకు పెద్ద ఘండిపడ్డినట్లే. చూద్దాం ఏం చేస్తాడో!!