Begin typing your search above and press return to search.
పాకిస్తాన్ బోర్డర్ దగ్గర తేలిన శ్రీయ
By: Tupaki Desk | 10 May 2016 7:15 AM GMTవయస్సు 33 ఏళ్ళు టచ్ అయినా కూడా.. ఇంకా ఓ రేంజు అందాలతో ఊరిస్తున్న స్లిమ్ అండ్ సెక్సీ బ్యూటీ మన శ్రీయ సరన్. ఇక్కడ స్టార్డమ్ కోల్పోతే కోల్పోయుండొచ్చు కాని.. ఫ్యాన్డమ్ మాత్రం కోల్పోలేదు. ఆమె అందమైన చిరునవ్వుకు ఇంకా లక్షల వికెట్లు బౌల్డ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే శ్రీయ ర్యాంపు మీద వయ్యారంగా తన ఒంపుసొంపులను ఆరబోస్తూ నడుస్తోందంటే.. అది ఒక బ్లాక్ బస్టర్ సినిమా అనే చెప్పాలి. మరి సడన్ గా శ్రీయ పాకిస్తాన్ బోర్డర్ కు ఎందుకు వెళ్ళింది?
తన ఫ్యామిలీతో కలసి అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ ను దర్శించుకుంది శ్రీయ. అక్కడకు వెళ్లినవారు ఎవరైనా కూడా.. ఖచ్చితంగా అక్కడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్-పాకిస్తాన్ బోర్డర్.. వాగా విలేజ్ దగ్గరకు వెళ్తారు. ఇండియా అండ్ పాకిస్తాన్ కు మధ్యన ఏదైనా రోడ్డు కనెక్షన్ ఉందంటే.. అదే వాగా చెక్ పోస్టు మాత్రమే. అక్కడి నుండే బస్సు లేదా ట్రైన్ లో మనవారు అటు.. వారు ఇటు.. వస్తుంటారు. అందుకే శ్రీయ కూడా అక్కడకు వెళ్లింది. రోజూ ఉదయం - సాయంత్రం అక్కడ రిట్రీట్ సెర్మనీ జరుగుతుంది. అది చూడ్డానికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. అందుకే శ్రీయ కూడా గుళ్లో దర్శనం అయిపోగానే.. వాగా బోర్డర్ కు చేరుకొని అవన్నీ తిలకించింది. అది సంగతి.
ఇక టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో ఈ ఏడాది శ్రీయ 6వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ లో సినిమాలు పెద్దగా లేకపోయినా.. వేరే ఏ బాషల్లోనూ పెద్దగా మెరుపులు మెరిపించకపోయినా.. ఆమె నేషనల్ లెవెల్లో ఆ స్థానంలో ఉండటం గ్రేటే మరి.