Begin typing your search above and press return to search.
వావ్.. ఖాళీగా ఉండీ సంపాదిస్తోందిగా..
By: Tupaki Desk | 30 Aug 2015 3:53 PM GMTఅందాల శ్రీయ కెరీర్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. 'మనం', 'గోపాల గోపాల' చిత్రాలు అనూహ్యంగా ఆదుకున్నాయి కానీ, ఈ పాటికే బండి షెడ్డుకి వెళ్లేదే. కుర్రహీరోలు ఛాన్సిద్దామంటే వయసులో కాస్త పెద్దది అయిపోతోంది. పైగా సీనియర్ హీరోలందరితో నటించేసింది కాబట్టి సీనియర్ నాయిక అన్న ఫీల్ పడిపోయింది. అందుకే శ్రీయకు తెలుగులో ఛాన్సులివ్వడం లేదెవరూ.. కారణం ఏదైనా ప్రస్తుతానికి శ్రీయ ఖాళీ. అయినా తన ఆదాయం మాత్రం ఖాళీ అయిపోలేదు.
శ్రీయలోని డైనమిజం అనే కొత్త యాంగిల్ బాగా పనిచేస్తోంది. నెలకు 5లక్షలు చొప్పున ఆదాయాన్ని, ఏడాదికి మినిమం 50లక్షలు అకౌంట్ బ్యాలెన్స్ ని మెయింటెయిన్ చేసే సత్తా ఈ అమ్మడికి ఉంది. ఆ నవ్వులోని వెలుగులకు ఉంది. శ్రీయ ఒక్కో ఫ్యాషన్ షోకి 2లక్షలు అందుకుంటోంది. ఓ రెండు మూడు చేసుకున్నా నెలకు 5లక్షలు పైగానే అందుతోంది. సంవత్సరానికి మినిమం 50లక్షలు .. జేబులోకి వచ్చి పడుతున్నాయ్. ఓ రకంగా కుర్రతారలు కృతి కర్భంద, ప్రణీత కలిసినా సంపాదించలేనంత. వీళ్లంతా తెరపై ఇలా మెరిసి అలా వెళ్లిపోతున్నారు. కన్నడ పరిశ్రమలో అవకాశాల్ని వలవేసి పట్టుకుంటున్నారు. అయినా వాళ్లు ఇంత మొత్తం సంపాదించలేరేమో!