Begin typing your search above and press return to search.
'చారుశీల'కు మైకేల్ జాక్సన్ ఇన్ స్పిరేషన్
By: Tupaki Desk | 27 July 2015 6:12 AM GMTశ్రీమంతుడు ఆగస్టు 7న వచ్చేస్తున్నాడు. ఈ సినిమా పాటలు సూపర్ హిట్టు. దేవీ శ్రీ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం యువతరానికి బాగా నచ్చేశాయి. ఇందులో ముఖ్యంగా ఆల్బమ్ లో 'చారుశీల' సాంగ్ విజువల్ ట్రీట్. ఇటీవలి కాలంలో ఈ రేంజులో విజువల్ ట్రీట్ ఇచ్చిన సాంగ్ వేరే ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఈ పాటలో ప్రిన్స్ మహేష్, అందాల నాయిక శ్రుతిహాసన్ వేసిన స్టెప్పుల్ని చూస్తుంటే మతి చెడాల్సిందే. ఆ మూవ్ మెంట్స్ చూసి.. అలనాటి మేటి డ్యాన్సర్ల ను గుర్తుకు తెచ్చుకోకుండా ఉండలేం.
ముఖ్యంగా శ్రుతిహాసన్ పాములా మెలికలు తిరుగుతూ అద్భుతమైన స్టెప్పులేసింది. దేహానికి అతుక్కు పోయిన టైట్ ఫిట్ డ్రెస్సుల్లో శ్రుతి స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. ధూమ్ 2లో ఐశ్వర్యారాయ్ ని తలపిస్తోంది. అంతేనా అసలు ఈ రేంజులో డ్యాన్సులు ఎలా చేయగలిగారు? ఇన్ స్పిరేషన్ ఎవరు? అని అడిగితే శ్రుతి ఓ స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చింది. అసలు ఇలా మెలికలు తిరిగిపోయే స్టెప్పులు వేయడానికి కారణం మైకేల్ జాక్సన్. అతడి మూవ్‌మెంట్స్ అంటూ చెప్పుకొచ్చింది.
రామజోగయ్య సాహిత్యం, దానికి దేవీ ట్యూన్ అదిరిపోయాయి. అందుకు తగ్గట్టే డ్యాన్స్ సెట్ చేయడానికి చాలా శ్రమించానని చెప్పింది. చారుశీల తెలుగు ప్రేక్షకులకు ఓ విజువల్ ట్రీట్. మహేష్ మెస్మరైజింగ్ లుక్, డ్యాన్సులు, శ్రుతి ఆటాపాటా హైలైట్.