Begin typing your search above and press return to search.
హాట్‌గా... తన ఫేవరేట్ని కలిసిందట
By: Tupaki Desk | 27 Jun 2015 3:59 AM GMTనల్లనయ్య విశాల్‌కి మగువల్లో వీరలెవలు ఫ్యాన్సున్నారు. అందులో శ్రుతిహాసన్ కూడా ఒక అభిమాని. విశాల్ అంటే పడి చస్తుంది. అందుకే అప్పట్లో పూజై (తెలుగులో పూజ) చిత్రంలో అదరగొట్టేసింది. విశాల్ వంటి ఒడ్డు, పొడుగు, మగతనం ఉన్న కుర్రాడి సరసన గజ్జెల గుర్రమంటి శ్రుతిహాసన్ నటించడం అప్పట్లో పెద్ద టాపిక్ అయ్యింది.
పూజై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ సినిమాగా నిలిచినా విశాల్-శ్రుతి మధ్య స్నేహం మాత్రం పెద్ద హిట్టయ్యింది. నాటి నుంచి ఇద్దరూ ఎక్కడ కలిసినా వెంటనే ఛీర్స్కి రెడీ. అంతటి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇటీవలే శ్రుతిహాసన్ ఓ అవార్డుల వేడుక వద్ద విశాల్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేనా అందులోంచి ఓ ఫోటో ఒకటి తీసి ఆన్లైన్లో ప్రచారానికి పెట్టింది. నా మోస్టెస్ట్ ఫేవరెట్ హీరో విశాల్‌ని కలవడం లవ్లీగా ఉంది' అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఆ కామెంటు చదివిన కుర్రకారుకి నరాలు జివ్వుమనిపోయాయంటే అతిశయోక్తి కాదు.
అంతేకాదు ఆ ఫోటోలో శ్రుతి హాట్ అప్పియరెన్స్‌తో అదరగొట్టేసింది. సేమ్ జోడీ మరోసారి కలిసి నటిస్తే ఎంత బావుంటుంది? పూజై సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుంది? ఐడియా బావుంది కదూ! లెహంగా డిజైన్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించింది. బాలీవుడ్ స్టయిలిష్ట్ సందీప్ కోస్లా డిజైన్ చేసిన డ్రెస్ ఇది.