Begin typing your search above and press return to search.
స్టార్ కపుల్ క్యూట్ హోలీ రొమాన్స్
By: Tupaki Desk | 19 March 2022 9:30 AM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కమ్ గ్లోబల్ స్టార్ అయిన ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనస్ ల జోడి కి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ దాదాపుగా పదేళ్లు ఉన్నా కూడా వారిద్దరి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ప్రియాంక చోప్రా కంటే నిక్ పదేళ్లు చిన్న వాడు అయినా కూడా ఆమెతో చాలా అన్యోన్యంగా మరియు ప్రేమగా వ్యవహరిస్తాడని ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియోలను చూస్తుంటే అర్ధం అవుతుంది.
ఇప్పుడు ఈ క్యూట్ అండ్ హాట్ కపుల్ తల్లిదండ్రులు కూడా అయ్యారు. సాదారణం గా తల్లిదండ్రులు అయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గి.. పిల్లలపై ప్రేమ పెరుగుతుందని అనుకుంటారు. కానీ ఆ ప్రేమ వీరికి ఇంకా పెరిగినట్లు అనిపిస్తుంది. తాజాగా హోలీ సందర్భంగా విడుదల చేసిన హడావుడి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కలర్ల ను ఒకరికొకరు పంచుకుంటూ.. ఆ తర్వాత చాలా రొమాంటిక్గా ఈ ఫోటోకి ఫోజు ఇచ్చారు.
ముద్దు పెట్టుకున్నట్లుగా ఉన్న ఈ ఫోటోలో ప్రియాంక చోప్రా మరియు నిన్ చూస్తుంటే ఎంత అన్యోన్యంగా ఉన్నారు అంటూ టాక్ వస్తుంది. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఆనందంగా ప్రేమగా ఉండాలి అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ ఒక్కటి ఫోటో మాత్రమే కాదు వీరు షేర్ చేసే ప్రతి ఫోటో మరియు వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
వీరు రెగ్యులర్ గా షేర్ చేసే ఫోటోలు మరియు వీడియోలు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ మధ్య గొడవలు పడుతున్నారని విడి పోయే అవకాశాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేసాయి. కానీ ఆ వార్తలు నిజం కాదని ప్రియాంక చోప్రా తల్లి స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించడంతో అభిమానులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ మధ్య ప్రియాంక చోప్రా ఒంటరిగా బయటకు వెళ్లడం.. పార్టీ లకు మరియు షాపింగ్ కి ఒంటరిగానే వెళ్ళడం వంటివి చేయడంతో మళ్లీ విడిపోతారా అంటూ ఒక్కసారిగా పుకార్లు షికార్లు చేశాయి.
ఆ సమయంలో నిక్ బిజీగా ఉండడం వల్ల ప్రియాంక ఒంటరిగా షాపింగ్ కి వెళ్ళింది అంటూ కొందరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి ప్రియాంక చోప్రా మరియు నిక్ లు చాలా రొమాంటిక్ అండ్ స్వీట్ క్యూట్ కపుల్ అంటూ అభిమానులు వారిని అభిమానిస్తూనే ఉన్నారు.