Begin typing your search above and press return to search.
పాతిక కోట్లకు ఇరుక్కుపోయిన హీరో
By: Tupaki Desk | 10 Nov 2016 4:20 AM GMTరియాల్టీ.. రిజిస్ట్రేషన్ రంగాల్లోనే కాదు.. సినిమా పరిశ్రమలో కూడా బ్లాక్ మనీ వరదలా పారుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ బ్లాక్ మనీ ఓ టాలీవుడ్ స్టార్ హీరోకి సడెన్ షాక్ ఇస్తోంది. సినిమా రంగంతో తరతరాలుగా అనుబంధం ఉన్న స్టార్ హీరో ఆయన. ఇందులోనే కాదు.. బయట కూడా పలు రంగాల్లో పెట్టుబడులు.. వ్యాపారాలు చేస్తూ ఉంటాడీయన.
ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఇంట్లో ఏకంగా 25 కోట్ల రూపాయల క్యాష్ ఉందిట. వేరే లావాదేవీ కోసం.. అన్నీ రూ.1000 డినామినేషన్ తో అమౌంట్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడట. మరో రెండు రోజులు ఆగితే.. ఆ పేమెంట్ పూర్తయిపోయేదే. కానీ ప్రధాని మోడీ నుంచి వచ్చిన సడెన్ అనౌన్స్ మెంట్ కారణం.. ఇప్పుడా పాతిక కోట్ల రూపాయలను ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఇదంతా బ్లాక్ మనీ కావడంతో అటు లెక్క చెప్పి ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు.
ఏం చేయాలో అర్ధం కాక.. ఆడిటర్లతో సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నాడట ఈ స్టార్ హీరో. ఈ బ్లాక్ మనీని వైట్ చేయడం ఎలా అన్నదే ఈ చర్చల్లో ప్రధాన ఎజెండా. మరి ఇంత పేద్ద నోట్ల కట్టల సమస్య నుంచి ఆయన ఎలా బైటపడతాడో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/