Begin typing your search above and press return to search.
స్టార్ హీరో వరుస వైఫల్యాలు! మతి చెడి ఇలా చేస్తున్నాడా?
By: Tupaki Desk | 12 March 2022 5:40 AM GMTకుటుంబ జీవనం బావుంటే సక్సెస్ దానంతట అదే వస్తుంది. ప్రశాంత జీవనంతో అనుకున్నది సాధించుకోవచ్చు. ఏమాత్రం కలతలు ఉన్నా ఇక ఆ కుటుంబంలో ఎదుగుదల అన్నది కుంటుపడినట్టే. అప్పటివరకూ ఉన్న సక్సెస్ కూడా మాయమవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో సన్నివేశం ఇప్పుడు అలానే ఉందనేది ఓ విశ్లేషణ.
ప్రముఖ తమిళ స్టార్ హీరో 17 సంవత్సరాల కాపురం డైలమాలోకి జారుకోవడం అభిమానులకు ఎంతమాత్రం ఇష్టం లేదు. తన భార్యతో కలిసి జాయింట్ గా విడాకుల ప్రకటన వెలువరించడం అందరికీ షాకిచ్చింది. అసలు ఆ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది? అన్నది ఎవరికీ అర్థం కాని గందరగోళంగా మారింది. కలతలకు కారణమేమిటో.. అంతకుముందు ఏమైందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇదే సమయంలో అతడు నటించిన తాజా చిత్రం కూడా ఫెయిలైంది. అతడి ఎంపిక సరిగా లేదంటూ విమర్శలు వేడెక్కిస్తున్నాయి. వరుసగా మూడు నాలుగు ఫ్లాపుల తర్వాత హిట్ తో కంబ్యాక్ అవుతాడనుకుంటే పేలవమైన చిత్రం తీసాడు. వరసగా అన్నీ చెత్త సినిమాలతో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడన్న విమర్శలు పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. ఇది అతడి రేంజు ఎంపిక కాదు. ఇటీవల అన్నీ తప్పులు చేస్తున్నాడు. అతడు మతి చెడి ఇలా చేస్తున్నాడు! అంటూ సందేహిస్తున్నారు.
ఈ వరుస పరాజయాలు చూస్తుంటే కాస్త విరామం తీసుకుంటేనే మేలు. ఇప్పటిలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం మానేయాలనేది సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతను తొలుత తన వ్యక్తిగత సమస్యల నుండి బయటపడాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి. నటుడిగా అతనికి సక్సెస్ దక్కాలంటే కాస్త సంయమనం అవసరం అని అతని అభిమానులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఏలిన్నాటి శని అనేది ఉంటుంది. అది పోయే వరకూ కొన్ని కలిసి రావని కూడా విశ్లేషిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఏలిన్నాటి శని నుంచి కర్మఫలం నుంచి బయటపడాలంటే శ్రీమద్భాగవతం చదివి తీరాలని పురాణ ఇతిహాసాల్లో రాసి ఉంది.