Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ తో మళ్లీ సినిమా ఉంటదని కన్ఫర్మ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్
By: Tupaki Desk | 29 Dec 2022 5:31 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దిల్ రాజు కాంబోలో ఇప్పటికే బృందావనం మరియు రామయ్యా వస్తావయ్యా సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. దాదాపు పదేళ్లుగా ఎన్టీఆర్ మరియు దిల్ రాజు కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ తో దిల్ రాజు సినిమా పట్టాలెక్కలేదు.
తాజాగా దిల్ రాజు ఈ విషయమై స్పందించాడు. ఎన్టీఆర్ తో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. అతి త్వరలోనే మా కాంబోలో సినిమా మొదలు అవుతుందని కూడా దిల్ రాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఇప్పటికే కొన్ని కథలను ఎంపిక చేయడం జరిగిందని.. ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు పరిశీలిస్తున్నట్లుగా కూడా దిల్ రాజు పేర్కొన్నాడు. మా కాంబినేషన్ లో తప్పకుండా త్వరలోనే సినిమా ఉంటుంది అంటూ దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఏమైనా దిల్ రాజుకు డేట్లు ఇస్తాడేమో చూడాలి. అలా చూసుకున్నా కూడా 2025 తర్వాతే వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.