Begin typing your search above and press return to search.
స్టార్ ప్రొడ్యూసర్ డాటర్.. లవ్ మ్యారేజ్?
By: Tupaki Desk | 9 Oct 2015 6:18 PM GMTఓ జగదేకవీరుడు లాంటి ప్రొడ్యూసర్.. ఇప్పుడు సినిమాలు తీయట్లేదు కాని.. ఒకప్పుడు ఆయన సినిమాలంటేనే బాగా స్పెషల్. వరుసగా ఫ్లాపులు రావడంతో ఆయన సినిమాలు తీయడం మానేశారు. అయితే వారసత్వం పునికి పుచ్చుకున్న కూతుళ్లు ఊరుకుంటారు.. వారే స్వయంగా ఒక బ్యానర్ పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇక ఈయన క్యాంప్ నుండి ఒక న్యూస్ వినిపిస్తోంది ఇప్పుడు..
నిజానికి ఈయన చిన్న కూతురు గతంలో ఒక కొత్త డైరక్టర్ తో ఒక సినిమాను తీసింది. ఆ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది కాని.. దర్శకుడికి మాత్రం మాంచి టేస్టు ఉందని పేరొచ్చింది. అయితే అంత టేస్టున్న దర్శకుడితో ప్రేమలో పడిందట మన సీనియర్ నిర్మాత గారమ్మాయ్. కాని అందరిలా పెద్దలు వద్దన్నారు.. అయ్యో విడిపోయారే.. అనేట్లు కాకుండా.. చక్కగా ఇప్పుడు అందరినీ ఒప్పించు పెళ్ళిచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ 10 రోజుల్లో ఈ విషయం అఫీషియల్ గా ప్రకటిస్తారట. ఈ లవ్ మ్యారేజ్ గురించి ఊరంతా చాటి చెప్పేస్తారట.
అయితే టాలీవుడ్ లో ఖచ్చితంగా ఇదొక సంచలన మ్యారేజ్ అనే చెప్పాలి కాని.. ఇదే మొదటి సంచలనం అని చెప్పలేం లే. ఎందుకంటే ఇప్పటికే చాలా చాలా ప్రేమ పెళ్లిళ్ళు చూసున్నాం మనం.