Begin typing your search above and press return to search.
బికినీతో దేశభక్తి ఏంటో?
By: Tupaki Desk | 5 Jan 2018 12:13 PM GMTఇవాల్టి రోజుల్లో సోషల్ మీడియాను పలువురు వాడుతున్న తీరు అభ్యంతరకరంగానే ఉంటోంది. సెలబ్రిటీలను ట్రాలింగ్ చేసేందుకు జనాలు ఉపయోగిస్తుంటే.. ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేసి తమ గురించి ప్రచారం చేసుకునేందుకు చాలామంది వాడుకుంటున్నారు.
అందాల భామలది అయితే మరో తీరు. ఆశించిన స్థాయిలో ఛాన్సులు రాని వారు.. వచ్చిన వాటితో సంతృప్తి చెందని వారు సహా.. చాలామంది సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేసేస్తున్నారు. రీసెంట్ గా శ్రీలంక టూర్ వెళ్లిన దిశా పటానీ అక్కడి నుంచి కొన్ని బికినీ పిక్స్ షేర్ చేసింది. దీనిపై ట్రాలింగ్ జరగగా.. మళ్లీ ఇప్పుడు అంతకు మించి మైక్రో బికినీ పిక్ ను నెట్ లో పెట్టేసింది ఈ భామ. దేశ భక్తిని చూపించాలి కానీ.. బికినీ కాదంటూ ఈమెపై ట్రాలింగ్ కి దిగారు జనాలు. అయినా.. బికినీకి దేశభక్తికి లింక్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ట్రోలింగ్ చేసిన వారికే తెలియాలి కానీ.. ఈ బికినీలు మాత్రం ఈ మధ్య ఎక్కువైపోయాయి.
గ్లామర్ వరల్డ్ విస్తృతం అయిపోయిన ఈ రోజుల్లో.. బికినీ కల్చర్ పెరిగిందనే మాట వాస్తవమే. ఈ మధ్య కాలంలోనే ఇలా బికినీల్లో షోకులు ధారబోసిన భామలు చాలామందే ఉంటున్నారు. సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని.. వాళ్లేమో పోస్టులు చేసుకుంటూ పోతున్నారు. దాన్నే ఆయుధంగా చేసుకున్న వ్యక్తులు.. ట్రాలింగ్ చేస్తూ ఆ పిక్స్ ను వాడుకుంటున్నారు. బట్టలు వేసుకోవచ్చు కదా అన్నది వీళ్ల మాట. కానీ ఏం వేసుకోవాలి ఎలా వేసుకోవాలో మీరేంటి చెప్పేది అంటారు భామలు. ఈ వ్యవహారం ఎక్కడ తెగుతుందో చెప్పడం కాసింత కష్టమే.