Begin typing your search above and press return to search.
అందుకని... కధ మొత్తం మార్చేస్తారా?
By: Tupaki Desk | 25 Feb 2019 8:12 AM GMTఒక్క సినిమాలోని ఏదైన కొత్త ఫార్ములా హిట్ అయితే చాలు... వరుసగా... ఆ తరహా సినిమాలు ఎక్కువగా మనకు దర్శనం ఇస్తాయి... హిట్ ఫార్ములా ఆధారంగా సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి... అయితే ఇప్పుడు అదే జరుగుతుందా? అదీ వెంకీ సినిమాకు ఆ పరిస్థితి వచ్చిందా అంటే.... అవును అనే అంటున్నాయి సినిమా వర్గాలు... అసలు ఇంతకీ ఏ సినిమా గురించి ఈ గొడవ అంటే... "వెంకీ మామ" గురించే... వరుసకు మామ అల్లుళ్ళు అయిన వెంకటేష్... అక్కినేని నాగ చైతన్య ఇద్దరూ కలసి నటిస్తున్న మల్టీ స్టారర్ ఇది... ఈ సినిమా షూటింగ్ నిన్ననే మొదలయ్యింది... అయితే పాపం సినిమా షూటింగ్ అయితే మంచి భారీగా ప్లాన్ చేశారు కానీ, ఈ సినిమాలో చైతూ పాత్ర విషయంలోనే అటు వెంకీ, ఇటు అక్కినేని ఫాన్స్ కాస్త కంగారు పడుతున్నారట...
అదేంటి... అసలు సమస్య ఏంటి అంటే?... ఏముంది మన అక్కినేని హీరో ఇప్పటివరకూ చేసిన యాక్షన్ సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సౌండ్ చెయ్యలేదు పైగా... ఈ వెంకీ మామ సినిమాలో మన వాడు మిలటరీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు... ఇక యాక్షన్ సీన్స్ కి డోకా లేదు.. ఇలాంటి సమయంలో చైతు ఫ్లాప్ సెంటిమెంట్ ఈ సినిమాకి ఇబ్బందుగా మారుతుంది ఏమో అని తెగ టెన్షన్ పడిపోతున్నారట ఫాన్స్. అక్కడితో కధ అయిపోలేదు.. సినిమా విషయంలో కూడా చాలా మార్పులు చేశారట...
అసలైతే ఈ కధను రచయిత, వెంకీ కోణంలో మంచి ఎమోషన్స్ కలిగిన కధగా రాసుకున్నాడట ముందు... కానీ ఎప్పుడైతే ఎఫ్-2లో వెంకీ తన స్టైల్ ఆఫ్ కామెడీతో విశ్వరూపం చూపించాడో... ఇప్పుడు ఈ వెంకీ మామ కధను ఆ కోణంలో మార్చమని నిర్మాత సురేష్ బాబు రచయితతో చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ లెక్కన వెంకీ మామ సినిమా కధ మొత్తం పూర్తిగా మారిపోనుంది అన్న మాట... మరి ఈ మార్పులు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో?... అయితే వెంకీ సినిమాల్లో కేవలం కామెడీ మాత్రమే కాదు.... సెంటిమెంట్ కూడా ఉంటేనే... ఆ కధకు, వెంకీ పాత్రకు న్యాయం జరిగినట్లు... మరి ఎఫ్-2 ని దృష్టిలో పెట్టుకుని ఈ కధను మార్చడం వల్ల ఈ సినిమా పై ఎలాంటి ప్రభావం ఉంటుందో అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ!