Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : మత్తు కన్నులతో క్లీ వేజ్ షో తో చంపేస్తోంది
By: Tupaki Desk | 19 Feb 2023 1:37 PM GMTగ్యాంగ్స్ అఫ్ వాస్సేపూర్ అనే సినిమా తో 2012 సంవత్సరంలో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ హుమా ఖురేషి. ఈ అమ్మడు గత పదేళ్లుగా బాలీవుడ్ లో సందడి చేస్తూనే ఉంది.
అప్పుడప్పుడు తమిళం మరియు మలయాళం సినిమాలతో సౌత్ ఆడియన్స్ ను మెప్పించింది. హీరోయిన్ గా టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు ఎప్పుడెప్పుడు నటిస్తుందా అంటూ వెయిట్ చేసే వారు కూడా ఉన్నారు.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అందాల ఆరబోత విషయంలో అలరిస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి తన మత్తు కన్నులతో మతి పోగొడుతూ క్లోజప్ లో క్లీవేజ్ షో అందాలను చూపిస్తున్న హుమా ఖురేషి అందాల ఆరబోతకు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు.
అందాల విందు లో ఈ అమ్మడి తర్వాతే ఎవరైనా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అందంతో పాటు మంచి ఫిజిక్ ఈమె సొంతం. సినిమాల్లో కంటే కూడా ఇలా సోషల్ మీడియా ఫొటో షూట్స్ తో ఈ అమ్మడు రెచ్చి పోయి మరీ అందాల విందు చేయడం ను అభిమానులు అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం ఈ అమ్మడు రెండు సినిమాల్లో నటిస్తూ ఉంది. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందాల విందు చేస్తూ అలరించే ఈ అమ్మడి యొక్క ఫోటో షూట్స్ కు లక్షల లైక్స్ మరియు షేర్స్ నమోదు అవుతూనే ఉంటాయి. ఈ ఫొటోలు కూడా అదే విధంగా స్పందన దక్కించుకుంటున్నాయి. మీరు ఒక లుక్కేయండి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.