Begin typing your search above and press return to search.
కళ్లు తిప్పుకోనివ్వని ట్రీటిచ్చిన నటవారసురాలు
By: Tupaki Desk | 31 Oct 2022 5:30 PM GMTపాపులర్ కథానాయిక పూజా భేడి వారసురాలు ఆలయ ఫర్నిచర్ వాలా (ఆలయ ఎఫ్) గురించి పరిచయం అవసరం లేదు. అందానికి అందం ప్రతిభలో మేటి అని నటించిన తొలి సినిమాతోనే నిరూపించింది. సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్ హీరోతో కలిసి ఆరంభమే నటించి మెప్పించింది. నటవారసురాలు అయినా తనదైన నటనతో మెప్పిస్తూ కెరీర్ ని మరో లెవల్ కి తీసుకెళుతోంది. ఇక ఈ భామకు సోషల్ మీడియాల్లోను అసాధారణ ఫాలోయింగ్ ఏర్పడింది. నిరంతరం అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ టచ్ లో ఉన్న ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. అవి వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఆలయ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ కళ్లు తిప్పుకోనివ్వని ట్రీటిస్తోంది. ఆలయ ఇన్నర్ అందాలను ఎలివేట్ చేస్తున్న ఈ లూజ్ డఫెల్ స్టైల్ డిజైనర్ డ్రెస్ సంథింగ్ స్పెషల్ గా ఆకర్షిస్తోంది. ఇక ఆలయా అందాల ఆరబోత క్లీవేజ్ షో మతులు చెడగొడుతోంది.
ఆలయ వృత్తి రీత్యా నటి .. కానీ అలయ ఎఫ్ బహుముఖ ప్రతిభావంతురాలిగా చాలా విషయాల్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది. జవానీ జానేమాన్ చిత్రంతో ఆరంగేట్రం చేశాక ఆలయ తనదైన అభిరుచి శైలితో ఫిట్ నెస్ విషయంలో అంకితభావంతో తనని తాను తీర్చిదిద్దుకున్న విధానం స్ఫూర్తివంతమైనది.
ఇంత బిజీ షెడ్యూల్ లో అలయ తన మానసిక ఆరోగ్యాన్నికాపాడుకునేందుకు తన తల్లిగారి సలహాలు పాటిస్తుందట. ఇటీవల మీడియాతో ప్రత్యేక సంభాషణలో యువ నటి ఆలయ తన నటనపై తనకున్న ప్రేమ ఫిట్ నెస్ ప్రణాళిక.. ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం విషయంలో తాను అనుసరించే విధానాలను ముచ్చటించింది. తన తల్లి పూజా బేడితో ఫ్యాషన్ చిట్కాలను షేర్ చేసుకోవడంపైనా మాట్లాడింది.
వ్యాయామంతో నాకు ఎల్లప్పుడూ మానసికంగా శారీరకంగా బలం చేకూరుతుంది. నేను ఎప్పుడూ అతిగా వ్యాయామం చేయను. ఇవి నేను ఇటీవలి జీవితంలో అభివృద్ధి చేసుకున్న విషయాలు. కానీ ఫిట్ నెస్ ఎల్లప్పుడూ నా జీవితంలో అంతర్భాగంగా ఉంది. ఎందుకంటే నేను బాగా తినకపోతే లేదా ఏదైనా శారీరక శ్రమ చేయకపోతే నేను చాలా బద్ధకంగా ఉంటాను. కాబట్టి బాగా తినడం .. ఏదో ఒక రకమైన వ్యాయామం చేయడం అనేది నా మొత్తం ఎనర్జీని ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇది ఇప్పుడు జీవన విధానం అని తెలిపింది.
కార్తీక్ ఆర్యన్ సరసన ఆఫర్ బాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ తన బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ చిత్రం భూల్ భూలయ్యా 2 తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. తదుపరి ధమాకా (నెట్‌ఫ్లిక్స్) తర్వాత అతని ప్రత్యక్ష OTT విడుదలకు సిద్ధంగా ఉంది.
కార్తీక్ గత సంవత్సరం ఫ్రెడ్డీ కోసం చాలా శ్రమించాడు. ఇలాంటి క్రేజీ మూవీలో ఆలయ కథానాయికగా నటిస్తోంది. కార్తీక్ ఈ అమ్మడికి బిగ్ బ్రేక్ ఇస్తాడని భావిస్తోంది. వీరే ది వెడ్డింగ్ -ప్లాన్ ఎ ప్లాన్ బి.. ఫేమ్ శశాంక ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆలయ ఎఫ్ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటిస్తోంది. ఆలయ తన తొలి చిత్రం జవానీ జానేమన్ కి ఉత్తమ డెబ్యూ నాయికగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. ఫ్రెడ్డీలో అంతర్జాతీయ నటి - మోడల్ అయిన జెనిఫర్ పిసినాటోతో కలిసి నటించడాన్ని క్రేజీగా ఫీలవుతోందిట. మరోసారి అవార్డులు ఆశిస్తోందట. డిస్నీ+హాట్‌స్టార్ ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను 70 కోట్లు వెచ్చించి చేజిక్కించుకోవడంతో మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ఫ్రెడ్డీ చిత్రాన్ని నేరుగా విడుదల చేయనున్నట్లు డిస్నీ ధృవీకరించింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లు చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.