Begin typing your search above and press return to search.
అందాల ఆరబోతలో బాలీవుడ్ బ్యూటీస్ కూడా మన అషు ముందు తక్కువే
By: Tupaki Desk | 11 Jan 2023 7:56 AM GMTసోషల్ మీడియా ద్వారా జనాలకు పరిచయం అయ్యి బుల్లి తెర ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఒకప్పుడు జూనియర్ సమంత అంటూ పేరును సొంతం చేసుకున్న అషు రెడ్డికి బిగ్ బాస్ తో ఒక్కసారిగా పాపులారిటీ సొంతం అయ్యింది. బిగ్ బాస్ తో దక్కిన గుర్తింపును సాధ్యం అయినంతగా వాడేసుకుంటుంది.
ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫొటోలు బాలీవుడ్ హీరోయిన్స్ ఈమె ముందు దిగదుడుపు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అషు రెడ్డి యొక్క ఫొటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఈ ఫొటోలతో అషు రెడ్డి రచ్చ చేస్తోంది.
థైస్ ను ఎక్స్ పోజ్ చేయడంతో పాటు.. క్లీ వేజ్ షో ను హాలీవుడ్ ముద్దుగుమ్మల మాదిరిగా చేయడంతో అషు రెడ్డి మళ్లీ ఆశ్చర్యపర్చింది. మరీ ఇంత అందాల ఆరబోత ఏంటి అమ్మడు అంటూ కామెంట్స్ చేస్తున్న వారు ఉన్నారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా మన అషు రెడ్డి ముందు తక్కువే అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం బుల్లి తెరపై సందడి చేస్తున్న అషు రెడ్డి సినిమాల్లో అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడప్పుడు చిన్నా చితకా ఆఫర్లు వస్తున్నా కూడా పెద్ద ఆఫర్ కోసం అషు రెడ్డి వెయిట్ చేస్తోంది.
అషు రెడ్డి ఈ రేంజ్ లో అందంగా ఉంటుంది కనుకే రామ్ గోపాల్ వర్మకు ఈమె అంటే విపరీతమైన మోజు కావచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.