Begin typing your search above and press return to search.

షార్ట్ లో థైస్ అందాలతో.. దివి బోల్డ్ లుక్

By:  Tupaki Desk   |   5 March 2023 12:00 PM GMT
షార్ట్ లో థైస్ అందాలతో.. దివి బోల్డ్ లుక్
X
సోషల్ మీడియాలో ఎక్కువ మందిని ఆకర్షించే తెలుగు అమ్మాయిలలో దివి వాద్యా ముందు వరుసలో ఉంటుంది. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు సినిమాలతో కంటే ఇన్స్టాగ్రామ్ లో అందాల ప్రదర్శనతోనే ఎక్కువ మంది చేరువ అయ్యిందని చెప్పాలి. రెగ్యులర్ గా మిస్ కాకుండా తన అప్డేట్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పంచుకునే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో కుర్రాళ్ళకి సెగలు పుట్టిస్తుంది కూడా.

ఇక ఆమె అందాలని ఆశ్వాదించే కుర్రకారు లక్షల్లో ఉన్నారని చెప్పాలి. అసలే టెంప్టింగ్ లుక్స్ తో కట్టిపడేసే దివి వాద్యా ఇక శృతి మించి అందాల ప్రదర్శన చేస్తే తట్టుకోవడం ఎవరికైనా కష్టమే అని చెప్పాలి. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో చిన్న సైజు షార్ట్, పైన షార్ట్ షర్ట్ హుక్స్ తీసేసి వేసుకుంది.

లోపల బ్లాక్ బ్రా తో అందాలు ఆరబోస్తూ సెగలు రేపుతుంది. క్లీవేజ్ షోతో పాటు నడుములో వయ్యారాలు, థైస్ లో సొగసుని చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. రొమాంటిక్ గా నడిచి వస్తూ కుర్రాళ్ళకి వేడి పుట్టిస్తుంది.

ఈ వీడియో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. యాడ్ షూట్ కోసం ఈ అమ్మడు ఈ స్థాయిలో హాట్ ఫోజులతో వీడియో షూట్ చేసినట్లు కనిపిస్తుంది.

ఏది ఏమైనా ఈ వీడియో చూసిన తర్వాత దివి వాద్యాలో ఈ స్థాయిలో అందాలు ఆభరణంగా ఉన్నాయా అనిపించక మానదు. ఇదిలా ఉంటే ఈ అమ్మడు గత ఏడాది ఏటీఎం అనే వెబ్ సిరీస్ లో నటించి బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో రెచ్చిపోయి నటించింది.

అందులో కిస్ సన్నివేశాలు కూడా చేసేసి ఆమెని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఎలా అయిన నటించడానికి రెడీ అనే సంకేతాలు ఇచ్చింది. మరో వైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలక పాత్రలో దివి వాద్యా నటిస్తుంది. అలాగే ఆమె నటించిన లంబసింగి సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


For Video >>https://www.instagram.com/reel/CpXi0YPj7se/?utm_source=ig_web_copy_link