Begin typing your search above and press return to search.
మీరు గొప్ప అందగత్తె అంటూ ఖాన్ డాటర్ నే మునగచెట్టెక్కించాడే!
By: Tupaki Desk | 16 Oct 2020 10:30 AM ISTఖాన్ ల కుమార్తెలకు నెటిజనుల నుంచి తీవ్రమైన తిప్పలు ఎదురవుతున్నాయనే చెప్పాలి. ఓవైపు షారూక్ ఖాన్ వారసురాలు సుహానా ఖాన్.. మరోవైపు అమీర్ ఖాన్ వారసురాలు ఇరా ఖాన్ ఇద్దరికీ సోషల్ మీడియా ట్రోలింగ్స్ తప్పడం లేదు.
ఇటీవలే సుహానా ఖాన్ తన రంగు గురించి కామెంట్లు చేసేవారికి గట్టిగానే బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. గోధుమ రంగు అంటూ కామెంట్ చేసిన నెటిజనుల చెత్త ఆలోచనల్ని చెడా మడా కడిగేసింది. తాజాగా సుహానా ఓ అరుదైన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సుహానా ఖాన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి యుఎఇలో ఉన్నారు. అక్కడి నుంచి సుహానా తన ఫోటోల్ని కొన్ని ఆసక్తికరమైన పోస్ట్ లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటోంది. ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో తండ్రి షారుఖ్ సోదరుడు ఆర్యన్ ఖాన్ లతో కలిసి కనిపించింది. తాజా ఫోటోలో సుహానా కెమెరాకు అందమైన ఫోజిచ్చింది. ప్రింటెడ్ మిడ్డీలో తళతళా మెరిసిపోయింది.
ఈ ఫోటోకి సుహానా ఒక శీర్షికను కూడా జతచేసింది, ``నేను దానిని ద్వేషించటం ప్రారంభించటానికి చాలాసేపు తదేకంగా చూసే ముందు దీన్ని పోస్ట్ చేస్తాను`` అని వ్యాఖ్యను జోడించింది. దీనికి అభిమానుల నుంచి స్పందన అదేవిధంగా ఉంది. నటుడు సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ ఎమోటికాన్ లను పోస్ట్ చేశారు. ``మీరు సంపూర్ణ అందం`` అంటూ ఓ అభిమాని సుహానాని పొగిడేసే ప్రయత్నం చేశాడు.
ఇంతకుముందు తన రంగు గురించి కామెంట్ చేసిన అభిమానులపై సుహానా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది ``సమాజం ద్వంద్వ ప్రమాణాలపై తిట్టిపోస్తూ.. ఒక రహస్య పోస్ట్ ను పంచుకోవడానికి సుహానా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ లో నివేదించింది. మహిళల పట్ల షరతులతో కూడిన ద్వేషపూరిత ప్రవర్తన సరికాదని... మీరు స్త్రీలను ద్వేషించడం సరికాదని.. స్పృహతో ఆలోచించాల్సిన అవసరం ఉందని.. సూచించింది. ``డబుల్ స్టాండర్డ్స్ భయానకంగా ఉన్నాయి`` అని వ్యాఖ్యానించింది సుహానా. ఖాన్ డాలర్ లో ఫైర్ చూసాకే ఆ అభిమాని .. మీరు గొప్ప అందగత్తె అంటూ పొగిడాడన్నమాట. సుహానా ఖాన్ ప్రస్తుతం న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో నటశిక్షణ సహా ఫిలింమేకింగ్ పై కోర్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.