Begin typing your search above and press return to search.
పార్టీ మధ్యలో ఈ ఫోజులేంటి భామలు?
By: Tupaki Desk | 27 Feb 2022 2:30 AM GMTప్రచారానికి ఇన్ స్టాని మించిన వెపన్ మరోకటి లేదు. అందులోనూ బాలీవుడ్ సెలబ్రిటీలు ఇన్ స్టాలో చేసే హంగామా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ కిడ్స్ తెరంగేట్రానికి ముందే బోలెండంత పాపులారిటీని ఇన్ స్టా మాధ్యమం ద్వారానే దక్కించుకుంటున్నారు. కెమెరా ముందుకు రాకముందే స్టార్ కిడ్స్ స్టార్ హీరోయిన్లలా ఫేమస్ అయిపోతున్నారు. తాజాగా సుహానా ఖాన్..శనయ్య కపూర్..అనన్య పాండే కెమెరాకి ఇచ్చిన ఫోజులు కొన్ని ఇన్ స్టాలో వైరల్ గా మారాయి.
ఈ త్రయం పబ్లో పార్టీని ఎంజాయ్ చేస్తోన్న సమయంలో ఇలా ఫోటో దిగి ఇన్ స్టాలో కి ఎక్కేసారు. అనన్య పాండే.. సుహానాఖాన్ బ్లాక్ అండ్ బ్లాక్ పార్టీ కోడ్ దుస్తులు ధరించారు. కానీ శనయ్య కపూర్ వాళ్లిద్దరికి భిన్నంగా పసుపు వర్ణం డిజైన్ దుస్తుల్లో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.
ఇక ఈ ముగ్గురిలో చుంకీపాండే వారసురాలిగా అనన్య పాండే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రెండు..మూడు సినిమాల్లో నటించింది. ఇటీవలే విడుదలైన `గెహ్రాయాన్` లో నూ అనన్య నటించింది. కానీ దీపికా పదుకొణే ఎలివేషన్ ముందు అనన్య పాత్ర పెద్దగా హైలైట్ కాలేదు. `లైగర్` చిత్రంతో బ్యూటా టాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు...హిందీ భాషల్లో చిత్రం తెరకెక్కింది. త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక కపూర్ వంశం నుంచి శనయ్య కపూర్ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతోంది. చదువు పూర్తిచేసింది.
యాక్టింగ్..డాన్సింగ్ ట్రైనింగ్ సైతం పూర్తిచేసింది. బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ ని చేయాలని తండ్రి సంజయ్ కపూర్ ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు మోడలింగ్ రంగంలో సక్సెస్ అయింది. ప్రస్తుతం జాన్వీకపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న `గుంజన్ సక్సెనా` బయోపిక్ చిత్రానికి సహాయ దర్శకురాలిగానూ శనయ్య కపూర్ పనిచస్తోంది. నటిగా మేకప్ వేయకముందే స్కూల్ మేట్ తో రిలేషన్ షిప్ లో ఉంది. రోహన్ కురుప్ అనే కుర్రాడి ప్రేమలో బ్యూటీ మునిగి తేలుతోంది. గతంలో ఇద్దరు జంటగా పెదవి ముద్దులు అందుకుంటోన్న ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక షారుక్ ఖాన్ వారసురాలిగా సుహానాఖాన్ బాలీవుడ్ లాంచింగ్ కి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన స్ర్కిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఆ ప్రయత్నాలు మరింత సీరియస్ గా సాగుతున్నాయి. అయితే షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వివాదంలో చిక్కుకోవడంతో ఆ బిజీలో పడ్డారు. షారుక్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ లోనే సుహానాని లాంచ్ చేయాలని షారుక్ దంపతులు ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులన్నింటిని గౌరీఖాన్ చూసుకుంటున్నారు.