Begin typing your search above and press return to search.
సుకుమార్ రూట్ లోకి నితిన్!
By: Tupaki Desk | 2 Nov 2018 1:15 PM GMTదర్శకుడు సుకుమార్ చాలాకాలం క్రితమే సుకుమార్ రైటింగ్ బ్యానర్ లో సినిమాల నిర్మాణం ప్రారంభించాడు. కథ-స్క్రీన్ ప్లే తనే అందిస్తూ యువదర్శకులకు అవకాశం ఇస్తూ సినిమాలను నిర్మించాలనేది ప్లాన్. మొదటి రెండు సినిమాలను కాస్త స్లో గానే చేసినా ఇప్పుడు మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు..
సోలో ప్రొడ్యూసర్ గా కాకుండా పెద్ద బ్యానర్లతో జాయింట్ వెంచర్లు ప్లాన్ చేస్తున్నాడు. ఈ రూట్లో ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ వారితో ఒక సినిమా లాక్ చేసిన సుకుమార్ ఇంకా రెండు మూడు ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడట. అందులో ఒకటి జీఎ 2 బ్యానర్ వారితో కలిసి నిర్మించే సినిమా ఒకటి. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ లో నితిన్ ను హీరోగా కన్ఫాం చేశారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సుకుమార్ - జీఎ2 బ్యానర్ బన్నీ వాస్ లు కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తారు.
ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తాడు. కథ - స్క్రీన్ ప్లే సుకుమార్ అందిస్తాడు. 'కుమారి 21 ఎఫ్' దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. కాంబినేషన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సుకుమార్ కథకు సూర్య ప్రతాప్ దర్శకత్వం.. బన్నీ వాస్ ప్లానింగ్ తోడైతే ఈ సారి నితిన్ కు హిట్ సినిమా లైన్లో ఉన్నట్టే. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కుతుందట.