Begin typing your search above and press return to search.
సుక్కు వైఫ్ పేపర్లో పాంప్లెట్ పెట్టింది
By: Tupaki Desk | 1 Feb 2016 5:22 AM GMTడైరెక్టర్ సుకుమార్ ని ఇండస్ట్రీలో అందరూ జీనియస్ అంటూ ఉంటారు. ఆయన తీసే సినిమాల్లో కూడా సినిమా సినిమాకి ఇంటెలిజిన్స్ లెవెల్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతీ సన్నివేశాన్ని పజిల్ లా తీయడం, వాటి సాల్వేషన్, సీన్ తో సీన్ ఇంటర్ లింక్డ్ గా ఉండడం లాంటివి సుకుమార్ సినిమాల్లో సాధారణమైన విషయం. ఈయన తీసే సినిమాలు ఇలా ఉంటాయ్. మరి ఇంట్లో సుకుమార్ ఎలా ఉంటాడనే డౌట్ కి ఆయనే సమాధానం ఇచ్చాడు.
స్క్రిప్ట్ విషయంలో ఈ డైరెక్టర్ అంత త్వరగా శాటిస్ఫై కాడని అందరూ చెబుతూనే ఉంటారు. అది కంప్లీట్ అయ్యేవరకూ సుకుమార్ కి రెస్ట్ తీసుకోబుద్ధి వేయదట. చెప్పినా మర్చిపోతుండడంతో.. తనకు ఏదన్నా కావాలంటే పేపర్లో వేయిస్తానని సుకుమార్ వైఫ్ తబిత చెబుతూ ఉంటారట. చెప్పడమే కాదు.. ఓసారి అలాగే పేపర్ లో పాంప్లెట్ రేంజ్ లో ఓ ప్రింట్ ని పిన్ చేసి పెట్టిందట ఆమె. ఏంటిదీ అంటే... పొద్దున్నే లేచి ఏం చేసినా చేయకపోయినా పేపర్ చదువుతారుగా.. అందుకే అని ఆన్సర్ ఇచ్చిందట సుకుమార్ వైఫ్.
ఇంతకీ అంతగా పేపర్ లో పిన్ చేసి మరీ గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే.. ఈవెనింగ్ అందరం కలిసి సినిమాకి వెళ్లాలి అని గుర్తు చేయడమే. అంతే మరి.. ఇలాంటి జీనియస్ లకి.. అంత కంటే తెలివైన భార్యలే వస్తారు కదా. అందుకే వీళ్లిద్దరి ప్రేమ.. పెళ్లికి దారి తీసింది.