Begin typing your search above and press return to search.
బాహుబలికి పది దూరంలో సుల్తాన్
By: Tupaki Desk | 7 July 2016 1:35 PM GMTహోల్ ఇండియా ఓ లెక్క.. తెలుగు బాక్సాఫీస్ ఓ లెక్క. కాదంటారా? అలా అంటే మాత్రం మీరు ఓసారి ''సుల్తాన్'' లెక్కలు చూడాల్సిందే. ఎందుకంటే అవి చూస్తే మనకు అర్ధమయ్యే సీన్ ఏంటంటే.. ''బాహుబలి'' సినిమాకంటే సల్మాన్ భాయ్ ఒక 10 కోట్లు తక్కువే వసూలు చేశాడు.
రిలీజ్ నాడు.. బాహుబలి సినిమా ఇండియా మొత్తంగా కలుపుకుని తొలి రోజున 45 కోట్లు 'నెట్' వసూళ్లు సాధించింది. ఇకపోతే ఇప్పుడు సుల్తాన్ సినిమా ఇండియా అంతటా హిందీ వర్షెన్ తో ఫస్ట్ డే 36.5 కోట్లు నెట్ వసూలు చేసింది. అంటే దాదాపు బాహుబలి కంటే 10 కోట్ల తక్కువ వసూళ్ళు అనమాట. దీనిబట్టి అర్ధమయ్యే విషయం ఏంటంటే.. కేవలం తెలుగు వర్షన్ ఒక్కటే బాహుబలి విషయంలో అంత డిఫరెన్స్ చేసింది మరి. ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో నే రాజమౌళి మ్యాజిక్ ఏకంగా 30 కోట్ల నెట్ తొలిరోజు వసూలు వచ్చింది. దీనిబట్టి మన తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ చూస్కోండి.
ఈ లెక్కన చూస్తే.. ఫుల్ రన్ లో మరోసారి సల్లూ భాయ్ బజరంగీ భాయ్ జాన్ తరహాలో ఇప్పుడు సుల్తాన్ కూడా బాహుబలి కంటే ఓ 50 తక్కువే వసూలు చేస్తుందేమో అంటున్నారు ట్రేడ్ పండితులు.