Begin typing your search above and press return to search.
కొలంబస్ కుర్రాడు రీమేక్ సెట్ చేశాడు
By: Tupaki Desk | 23 Oct 2015 7:30 AM GMTవిజయదశమి రోజున యంగ్ హీరో సుమంత్ అశ్విన్ నటించిన కొలంబస్ రిలీజ్ అయింది. యూత్ ఎంటర్టెయినర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్ నే తెచ్చుకుంది. లవ్ ట్రాక్ బాగుందని, రొమాన్స్ హత్తుకునేలా ఉందని.. యంగ్ జనరేషన్ నుంచి మంచి కాంప్లిమెంట్సే వస్తున్నాయి.
ఈ కొలంబస్ కుర్రాడు.. ఇప్పుడు కొత్త సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ యూత్ హీరో తండ్రి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు అని తెలిసిందే. ఈయన తాజాగా మళయాళంలో మంచి హిట్ కొట్టిన 'ఆర్డినరీ' అనే మూవీ రైట్స్ కొనేశారు. తన కొడుకుని హీరోగా పెట్టి తీసేందుకే ఈ రైట్స్ తీసుకున్నారాయన. అయితే ఇది కామెడీ జోనర్ లో ఉండే సినిమా. ఇప్పటివరకూ లవ్ స్టోరీల్లోనే నటించిన సుమంత్ అశ్విన్ కి.. కామెడీ యాంగిల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది.
అనుష్క సైజ్ జీరో దర్శకుడు ప్రకాష్ కు అసిస్టెంట్ గా చేసిన మన్ను ప్రసాద్.. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ రీమేక్ ని డైరెక్ట్ చేయనున్నాడు.