Begin typing your search above and press return to search.

ఆ కేలండర్ కోసం వీళ్ల క్లీవేజ్ షో!!

By:  Tupaki Desk   |   12 Jan 2017 11:06 AM GMT
ఆ కేలండర్ కోసం వీళ్ల క్లీవేజ్ షో!!
X
దబ్బూ రత్నాని కేలండర్.. ఏటేటా బాలీవుడ్ లో ఇదో సెన్సేషన్. అందాల భామల వయ్యారాలన్నీ ఒక చోటకు ఏర్చి కూర్చి అందించే ఈ కేలండర్ కు బోలెడంత డిమాండ్. ఇందులో కనిపించేందుకు అందాల భామలు పోటీ పడతారంటే ఆశ్చర్యం లేదు. అంత ప్రత్యేకత సంతరించుకున్న ఈ కేలండర్ కోసం.. అందాల భామలు ఆరబోసిన క్లీవేజ్ షోలు చూస్తే మతి పోవాల్సిందే.

బాలీవుడ్ బ్యూటీగా లైఫ్ టర్నింగ్ ఇచ్చుకున్న సన్నీ లియోన్ అయితే.. తన అందాలను కొత్తకొత్తగా మెరిసిపోయేలా చూపించింది. బైటకు గోల్డ్ కలర్ లో కనిపిస్తూ.. లోపల నుంచి బ్లాక్ కలర్ ఉన్న సూట్ ను జస్ట్ అలా భుజాల మీద వేసుకుని.. వయ్యారంగా కులుకుతోంది సన్నీ లియోన్. అమ్మడు చూపించి క్లీవేజ్ చూస్తే.. చాలామందికి కళ్లు తిప్పుకోవడం సాధ్యం కాదు ఇక ఫేస్ ఎక్స్ ప్రెషన్ చూశాక.. మొహం తిప్పుకోవడం కూడా చాలా కష్టం.

ఇదే కేలండర్ కు విద్యాబాలన్ కూడా హాట్ పోజ్ ఇచ్చి క్లీవేజ్ షో చేసింది. పెళ్లైన భామ కదా.. ఇలాంటి విషయాల్లో తగ్గుతుందేమో అనుకున్నారు కానీ.. కానీ ఈ భామ మాత్రం మళ్లీ డర్టీ పిక్చర్ రోజులను గుర్చు చేసే రేంజ్ లో ఒంపులు కురిపించేసింది. ఓవర్ కోట్ ని వయ్యారంగా పట్టుకుని.. విద్య ముందుకు వంగి ఇచ్చిన పోజ్ కి.. ఎన్ని లైకులు.. షేర్లు కొట్టినా తక్కువే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/