Begin typing your search above and press return to search.
సన్నీ లియోన్ ప్రశ్నకు భూగోళం బద్దలయింది!
By: Tupaki Desk | 8 Feb 2019 2:51 PM GMTఇండియన్స్ అందరికీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరూ ఎవరో చెప్పడం కష్టం కానీ ఇండియన్ నెటిజనులకు ఫేవరెట్ సెలబ్రిటీ మాత్రం సన్నీ లియోనే. లేటెస్ట్ గా వచ్చిన గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ పక్కన బెట్టి గత ఐదేళ్ళుగా సెర్చ్ ట్రెండ్స్ ను పరిశీలిస్తే ఈ స్టేట్మెంట్ లో నిజం ఎంత ఉందో వెంటనే అర్థం అవుతుంది. సన్నీ ఈరోజు తన ట్విట్టర్ ఖాతా...ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి 'వై మీ???'(నేనే ఎందుకు???) అంటూ ఒక ప్రశ్న వేసింది.
క్యాప్షన్ లో మూడు క్వశ్చన్ మార్కులతో పాటు ఫోటోలో మరో క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఉంది. అసలే బ్యూటీలకే బ్యూటీ. హాటీలకే హాటీ. రంభలు గట్రా పేర్లు వినడమేగానీ నిజంగా ఒక్కరు చూసిన మొహాలు కాకపోయే. అలాంటిది ఇంటర్నెట్ రంభ ఒక్కసారి చిలిపిగా అలా అడిగితే భూగోళం బద్దలవకుండా ఉంటుందా? ఒకరు "ఎందుకంటే నువ్వు అందాల రాశివి" అంటే .. మరొకరు "ఎందుకంటే నువ్వు ది బెస్ట్".. ఇంకొకరు "నువ్వు సూపర్ సెక్సీ" ఇలా తమకు తోచిన జవాబులు ఇచ్చారు.
ఒక చిలిపి నెటిజనుడు మాత్రం "నేను ప్రతిరోజు రాత్రీ ఇదే ఆలోచిస్తున్నా.. నువ్వే ఎందుకు?" ఈ బ్యాచ్ అంతా సాఫ్ట్..సెన్సిబుల్. సోషల్ మీడియాలో వీళ్ళేనా ఉండేది? హార్డ్ కోర్ గ్యాంగ్ కూడా ఉంటుంది కదా.. వాళ్ళు మాత్రం వారి స్టైల్ లో ఇక్కడ మేము రాయలేని.. మీరు చదివి ఇబ్బంది పడకుండా నవ్వుకునే బూతులతో తగులుకున్నారు. హతోస్మి!