Begin typing your search above and press return to search.
సన్నీ తగ్గించినా మెరుపులు తగ్గలేదే
By: Tupaki Desk | 10 March 2017 12:00 PM GMTసాధారణంగా సన్నీ లియోన్ అంటేనే ఓ రేంజ్ అందాల మోత ఉంటుంది. పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన ఈ భామ.. ఇప్పుడు సెమీ న్యూడ్ గా కనిపించేయడానికి పెద్దగా అభ్యంతరాలు ఏమీ పెట్టదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఇలాగే ఉన్నా.. ఈ మధ్య మాత్రం కాసింత స్టైల్ మార్చింది సన్నీ.
ఈ మధ్య కాలంలో ఆన్ స్క్రీన్ పై సన్నీ ప్రదర్శించే అందాల మోతలో తేడా వచ్చింది. డోస్ తగ్గించినా.. అమ్మడి రేంజ్ పెరగడంతో ఫాలోయర్స్ ఇంకా పెరిగారు తప్ప తగ్గలేదు. మరోవైపు గత కొన్ని నెలలుగా ర్యాంప్ వాక్ లతో సందడి చేస్తోంది సన్నీ లియోన్. తాజాగా గోవాలో జరిగిన బీచ్ ఫ్యాషన్ వీక్ 2017లో సన్నీ ర్యాంప్ వాక్ తో సందడి చేసింది. ఫ్లవర్స్ ప్రింట్ చేసిన గౌన్ వేసుకున్న సన్నీ.. తెగ హాట్ గా కనిపించేసింది.
చాలామంది సుందరాంగులే ఇక్కడ ర్యాంప్ పై హొయలు ఒలికించారు కానీ.. కాస్ట్యూమ్స్ నుంచి తన ఫిగర్ వరకూ అన్ని యాంగిల్స్ లోనూ వేడి పుట్టించింది సన్నీ లియోన్ మాత్రమే. ట్రాన్స్ పరెంట్ డ్రస్ లోంచి క్లీవేజ్ షో చేస్తూ.. గోవా బీచ్ ఫెస్టివల్ కే మరింత వన్నె తీసుకొచ్చేసింది సన్నీ లియోన్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/