Begin typing your search above and press return to search.
ఫిజికల్ ఫిట్ నెస్ కావాలా? ఆమె రెడీ
By: Tupaki Desk | 25 Oct 2017 4:57 AM GMTపోర్న్ స్టార్ గా కెరీర్ స్టార్ట్ చేసినా బాలీవుడ్ లోకి అడుగుపెట్టాక టాప్ హీరోయిన్లకు తీసిపోని క్రేజ్ సొంతం చేసుకుంది సన్నీ లియోన్. ఆమె చేసే ఐటం సాంగులు సినిమాకు స్పెషల్ అస్సెట్ గా మేకర్లు ఫీలవుతున్నారంటే సన్నీ క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతవరకు యాక్టింగ్ అండ్ ఈవెంట్లతో అలరిస్తున్న ఈ సెక్సీ సుందరి ఇప్పుడు ఫిట్ నెస్ గురు అవతారం ఎత్తుతోంది.
సన్నీలియోన్ త్వరలో ఎమ్ టీవీలో ఓ షో చేయబోతోంది. దాదాపు గంటపాటు సాగే ఈ ప్రోగ్రాంలో శరీరాన్ని ఎలా ఫిట్ గా ఉంచుకోవాలో సన్నీలియోన్ స్వయంగా వివరించనుంది. సింపుల్ గా.. ఈజీగా చేయగలిగే కొన్ని ఎక్సర్ సైజులు ఎలా చేయాలో ఈ షోలో ప్రేక్షకులకు విడమర్చి చెప్పనుంది. దాదాపు గంటపాటు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఫిజికల్ ఫిట్ నెస్ కోసం తప్పనిసరిగా కొంత సమయం కేటాయించాలని ఈ సుందరాంగి చెబుతోంది. దానివల్ల ఫిజికల్ అండ్ ఎమోషనల్ గా బలంగా ఉండగలమంటోంది.
సాధారణంగా ఈ ఎక్సర్ సైజులు అవీ అంటే చాలామంది బోర్ గానే ఫీలవుతారు. అందుకే ఎమ్ టీవీలో చేసే షోలో అద్దిరిపోయే మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుంటే... తెరముందు సన్నీ చకచకా చేయగలిగే ఎక్సర్ సైజులు చేస్తూనే వాటి గురించి వివరించేయనుంది. అయినా సన్నీ లియోన్ ను చూస్తూ వర్కవుట్స్ చేయమంటే అభిమానులకు అంతకుమించిన కన్నుల పండుగ ఇంకేముంటుంది?