Begin typing your search above and press return to search.
సన్నీ లియోన్ కి నచ్చిన ఆ ముద్దుగుమ్మ డ్రెస్
By: Tupaki Desk | 3 Dec 2022 2:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా అభిమానులను మరియు సోషల్ మీడియా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ముద్దుగుమ్మ సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ తో వరుసగా సినిమాలు చేయడంతో పాటు కొన్ని షోలను కూడా చేస్తోంది. ఒక షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ అమ్మడు తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ యొక్క డ్రస్సింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నాయి.
ఉర్ఫీ జావేద్ యొక్క డ్రెస్ ల గురించి వారంలో రెండు మూడు సార్లు అయినా మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. చిత్ర విచిత్రమైన డ్రెస్ లు ధరిస్తూ.. కాగితాలను చుట్టుకుని.. వైర్లు పెట్టుకుని, ఆకులు చుట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ బాబోయ్ ఈ అమ్మడి అందాల జాతరకు ఒక దండం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేసే విధంగా చేస్తూ ఉంది.
కొందరు విమర్శించినా కూడా కొందరు మాత్రం ఆమె విభిన్నమైన ఆలోచనకు ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉర్ఫీ జావేద్ యొక్క విభిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్ ను చాలా మంది ఫాలో అవ్వకున్నా చూసి ఆనందిస్తారు అనడంలో సందేహం లేదు. తాజాగా సన్నీ లియోన్ కూడా మీ యొక్క డ్రస్సింగ్ స్టైల్ మరియు ఐడియాస్ చాలా విభిన్నంగా ఉంటాయి అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
అప్పుడు ఉర్ఫీ స్పందిస్తూ.. మీరు వ్యక్తిగా నన్ను క్రాస్ చేయగలరు.. నా కంటే మీకు ఎక్కువ క్రేజ్ ఉండవచ్చు. కానీ నా డ్రెస్ లతో మీరు పోటీ పడలేరు. నా మాదిరిగా విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో మీరు మీడియాలో కనిపించడం మీకు సాధ్యం కాదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది.
అది నిజమే అన్నట్లుగా సన్నీ లియోన్ నవ్వుతూ ఉర్ఫీ జావేద్ యొక్క విభిన్నమైన స్టైలింగ్ డ్రెస్ లకు ఫిదా అయ్యింది. తాజాగా తన డ్రెస్ తో మళ్లీ ఉర్ఫీ ఆకట్టుకుంది. తన ఎదపై రెండు హంసలు ఉంచి అందరిని తనవైపు చూసుకునేలా చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.