Begin typing your search above and press return to search.
సన్నీకి ఎంత సమర్పించుకున్నారు??
By: Tupaki Desk | 9 May 2016 11:30 AM GMTనిజానికి సన్నీ లియోన్ తెలుగులో నటిస్తోంది అంటే ఆ యాక్ట్ కు అంత క్రేజ్ లేదనే చెప్పాలి. ఒకవేళ నిజంగానే ఉండుంటే.. ''కరెంట్ తీగ'' సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయి.. తెలుగులో సన్నీ వెంటే చాలామంది పరిగెత్తి ఉండేవారు. కాని అంత సీన్ లేదు. అలా జరుగలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ తెలుగులోకి ఈ మాజీ పోర్న్ భామ వస్తోందంటే.. అంతమాత్రం క్రేజ్ లేదనే అనుకోవాలి.
ఇకపోతే అమ్మడు ''బుర్ర కథ'' అనే సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేస్తున్నట్లు మనకు తెలిసి విషయమే. ఇంతకీ ఈ పాత్రకు ఈవిడ ఎంత ఛార్జ్ చేసుంటుంది? అప్పట్లో కరెంట్ తీగ టీమ్ చెప్పిన వివరాల ప్రకారం.. సన్నీ సింపుల్ గా ఒక కోటి తీసుకుంది అన్నారు. కాని తరువాత కొందరు సన్నిహితులు మాట్లాడుతూ.. అబ్బే 40 లక్షలకే చేసిందండీ బాబూ అని చెప్పారు. ఇంతకీ వీటిలో ఏది నిజం??
ఎంత తీసుకుంటే ఏంటిలే.. ఆ డబ్బులు నిర్మాతకు రికవర్ అయితే చాలు. కాకపోతే నవీన్ చంద్ర హీరోగా వస్తున్న సినిమా కోసం 40-50 లక్షలు కుమ్మరించి సన్నీ లియోన్ తో ఐటెం సాంగ్ చేయించడమంటే.. ఎందుకో రిస్క్ అనిపించట్లేదు? ఒక ప్రక్కన ఆడియో పరంగా పాట సూపర్ హిట్టు అవ్వాలి.. మరో ప్రక్కన సన్నీ కూడా యథావిథిగా తన అందాలను దారబోసేయాలి. అప్పుడే ఆ డబ్బుకు వర్కవుట్ అయ్యేది.