Begin typing your search above and press return to search.
రష్మీని కాపీ కొడుతున్న సన్నీ
By: Tupaki Desk | 2 Nov 2016 9:30 AM GMTతెలుగు టెలివిజన్ యాంకర్ గా గుర్తింపు సంపాదించి.. ఇప్పుడు రెండు మూడు హాట్ హాట్ సినిమాలతో రెచ్చగొడుతున్న రష్మీ గౌతమ్ ను.. పోర్న్ స్టార్ ఇమేజ్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ ఇమేజ్ కు టర్నవుట్ అయిన సన్నీ లియోన్ కాపీ కొట్టడమా అనిపించచ్చు. కానీ ఒకట్రెండు పరిస్థితులు ఇప్పుడలానే అనిపిస్తున్నాయి.
రష్మీకి హీరోయిన్ ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చి.. అర డజన్ ఆఫర్స్ రావడానికి కారణం అయిన మూవీ గుంటూరు టాకీస్. అసలు ఈ టాకీస్ నాలుగు రోజులు థియేటర్లలో ఉందన్నా.. అంతమంది థియేటర్లకు వచ్చి సినిమా చూశారన్నా అంతా రష్మీ అందాల చలవే. మరి ఈ మూవీకి సీక్వెల్ గా గుంటూరు టాకీస్2 తీసేటప్పుడు రష్మీని కాకుండా.. సన్నీ లియోన్ ను తెచ్చుకోవడం అంటే.. రష్మీ టైపు రోల్ నే సన్నీకి ఇస్తున్నట్లే కదా.
కథ ఇక్కడితో అయిపోలేదు.. రీసెంట్ గా 'తను వచ్చెనంట'లో జాంబీ రోల్ చేసింది రష్మీ. రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. తెలుగులో ఇది ఫస్ట్ ఎటెంప్ట్. ఆ ఘనత రష్మీకే ఇచ్చేయాలి. తాజాగా జాంబీ గెటప్ వేసి.. భయపెట్టే ప్రయత్నం చేసింది సన్నీ లియోన్. ఇక్కడ రష్మీతో సంబంధం లేదు.. ఆమెను చూసి ఇన్ స్పైర్ కాలేదు. హాలోవీన్ పార్టీ సందర్భంగా ఈ గెటప్ వేసినా.. ముందు రష్మీ చూపించాకే.. సన్నీ కూడా ఈ అవతారం ఎత్తింది. మరి రష్మీని సన్నీ లియోన్ ఫాలో అవుతున్నట్లా కాదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/