Begin typing your search above and press return to search.
సన్నీ న్యూ బిజినెస్ మొదలెట్టిందిగా
By: Tupaki Desk | 20 Nov 2017 6:54 AM GMTఅందం అనేది హీరోయిన్స్ కి ఒక అదృష్టం అలాగే వారి ఆధారం కూడా. అందాలతో అభిమానులను సంపాదించుకున్న తారలు ఈ రోజుల్లో ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాలను చేస్తూ మరో వైపు యాడ్స్ ని కూడా చేసేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాలకన్నా తారలు ఎక్కువగా యాడ్స్ తోనే సంపాదించేస్తున్నారు.
అయితే అదే తరహాలో సన్నీ లియోన్ కూడా చాలా పాపులర్ అవుతోంది. అమ్మడు అడల్ట్ ఇండస్ట్రీలో ఉన్నపుడే ఓ రేంజ్ లో యాడ్స్ చేసేది. కాకపోతే ఆ రూట్ వేరేది అనుకోండి. కానీ ఇప్పుడు అన్ని వర్గాలకు నచ్చేలా కొన్ని ప్రచారాలను కూడా చేసేస్తోంది. ఇక అమ్మడు రీసెంట్ గా సరికొత్తగా కొత్త వ్యాపారం మొదలుపెట్టింది. బట్టల వ్యాపారం మొదలు పెట్టి బిజినెస్ ని డెవలెప్ చేయడానికి చాలా కృషి చేస్తోంది. అర్చన కొచ్చార్ అనే ఫ్యాషన్ డిజైనర్ తో కలసి.. 'గుడ్ గాళ్జ్.. బ్యాడ్ బాయ్స్' అనే బ్రాండ్ ఓపెన్ చేసింది సన్నీ. ప్రస్తుతం ఈ బట్టలను ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చు.
ఇంతకుముందు దీపికా పదుకొనె - అనుష్క శర్మ అలాగే సోనమ్ కపూర్ లు కూడా ఇదే తరహాలో వ్యాపారం మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు సన్నీ కూడా మొదలు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇక గతంలో సన్నీ లియోన్ పెర్ఫ్యూమ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు బట్టల బిజినెస్. మరి ఈ బిజినెస్ సన్నీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.