Begin typing your search above and press return to search.
మళ్లీ రెండు కొత్తవి ఇస్తున్న సూర్య
By: Tupaki Desk | 31 Dec 2015 3:30 PM GMTఎప్పుడూ ఏదో ఒక కొత్త పోస్టర్లు రిలీజ్ చేస్తుంటూనే అభిమానులు హ్యాపీగా ఉండేది. న్యూ ఇయర్ కి.. డిసెంబర్ 31 అర్ధరాత్రిన.. సర్ధార్ టీజర్ వస్తుందని బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇవన్నీ వచ్చినా రాకపోయినా నేను మాత్రం రెడీ అంటున్నాడు సూర్య.
మనోడు ఇప్పుడు 24 అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో టైమ్ మెషీన్ లో వెనక్కి వెళ్లే హీరోగా సూర్య నటిస్టున్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ డైరక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా తాలూకు రెండు పోస్టర్లు ఇప్పటికే ఆల్రెడీ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సూర్యనే ఒక ప్రక్కన హీరోగా మరో ప్రక్కన విలన్ గా చేస్తున్నాడా అంటూ సందేహాలు పుట్టించేశాయి.
ఇప్పటికే రెండు కొత్త పోస్టర్లతో షేక్ చేసిన సూర్య.. ఈరోజు రాత్రి మరో రెండు కొత్తవి రిలీజ్ చేస్తున్నాడట. సినిమాను ప్రమోట్ చేయడమంటే మనోడు భలే ముందుంటాడులే.