Begin typing your search above and press return to search.
లవ్ బర్డ్స్ షో బిజినెస్
By: Tupaki Desk | 23 May 2017 4:39 AMసుశాంత్ సింగ్ రాజ్ పుత్.. కృతి సనోన్ లవ్ స్టోరీ ఇప్పుడు బాలీవుడ్ హాట్ టాపిక్. రీసెంట్ గా ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ప్రేక్షకులకు తమ ప్రేమ పరిహాసాలను ఓపన్ గానే చూపించారు. నిజానికి వీళ్ల ప్రేమకథను అందరూ మొదట పబ్లిసిటీ స్టంట్ గా భావించారు.
రాబ్తా మూవీ ప్రమోషన్స్ కోసం ఇలా లవ్ స్టోరీ గాసిప్ పుట్టించారని భావించారు. అందుకు తగ్గట్లుగానే కలుసుకోవడాలు.. విడిపోవడాలు కూడా జరిగాయి. అయితే.. ఆశ్చర్యకరంగా సుశాంత్- కృతిల మధ్య నిజంగానే ప్రేమ వెల్లివిరిసిందనే సంగతి అందరికీ అర్ధమైంది. తను కోట్లు పోసి కొన్న కారులో మొదటగా కృతితోనే రౌండ్స్ కొట్టాడు. తాజాగా ఈ జంట ఫిలింఫేర్ మేగజైన్ కోసం కలిసి పోజులు ఇచ్చారు. షర్ట్ కూడా లేకుండా సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. సెక్సీగా తయారైన కృతి సనోన్ లు కవర్ పేజ్ పై దర్శనం ఇచ్చారు. అయితే.. 'షో బిజ్ లేటెస్ట్ లవ్ బర్డ్స్' అంటూ పెట్టిన క్యాప్షన్ హాట్ టాపిక్ అయిపోయింది.
దీంతో వీరిద్దరూ లవ్ బర్డ్స్ అనే ప్రచారం అధికారికమా అనుకున్నారంతా. అయితే.. ఈ కవర్ పేజ్ ను షేర్ చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాత్రం.. 'ఫిలింఫేర్ లవ్ బర్డ్స్.. నిజంగా? తెలియచేసినందుకు థ్యాంక్స్' అంటూ కామెంట్ చేశాడు. ఇది నిజం కాదు అన్నది సుశాంత్ సింగ్ భావం అన్నమాట.