Begin typing your search above and press return to search.
కత్రినా టవల్ కట్టేశాక.. ఇప్పుడు ఎవరంటే..
By: Tupaki Desk | 5 May 2017 6:33 AM GMTప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ మారియో టెస్టినో.. ఈ మధ్యన వరుసగా ఇండియన్ సెలబ్రిటీలను టవల్ కట్టిచ్చి ఫోటోలు తీసేస్తున్నాడు. ఇతగాడు ఇప్పటివరకు అనేక సూపర్ మోడల్స్ ను టవల్ సిరీస్ పేరుతో రకరకాల భంగిమల్లో.. ఇంటి చుట్టూ కేవలం టవల్ ఒక్కటే కట్టిచ్చి ఫోటోలు తీస్తుంటాడు. వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిబిషన్ పెడుతుంటాడు. ఇప్పుడు ఈయన టవల్ ప్రభావం ఇండియాపై కూడా పడింది.
మొన్నామధ్యన ఈయన వోగ్ మ్యాగజైన్ కోసం కత్తిలాంటి అందాల కత్రినా కైఫ్ ను ఒక షూట్ చేసిన సంగతి తెలిసిందే. పై గుండీలు విప్పించేసి షర్టుపై ఒక ఫోటో.. బికినీల్లో రకరకాల ఫోటోలు తీశాక.. ఆమెతో టవల్ కట్టించి ఒక ఫోటో తీశాడు. అదే టవల్ సిరీస్ కోసం కత్రినా దిగిన హాట్ ఫోటో. ఆ తరువాత ఇండియాలో ఏ హాట్ మోడల్ ను ఈయన క్లిక్కనిపిస్తాడో అని చూస్తే.. చివరకు హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో టవల్ కట్టించాడు. కత్రినా తరువాత బట్టలిప్పేసి టవల్ కట్టుకొని ఫోజులిచ్చింది సుశాంతే. చూస్తున్నారుగా ఆ ఫోటో.. ఇంకా అందులో చెప్పేదేముంటుంది.
ఎప్పుడూ టవల్ సిరీస్ ఫోటోలతో అబ్బాయి కళ్ళకేనా పండగ? ఈసారి అమ్మాయిల కోసం ట్రీట్ ఇచ్చాడు ఈ ఫోటోగ్రాఫర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/