Begin typing your search above and press return to search.
42 ఏళ్ళు.. పర్ఫెక్ట్ ఆబ్బ్.. వాహ్వా!!
By: Tupaki Desk | 8 Nov 2017 4:37 PM GMTఈ రోజుల్లో సీనియర్ హీరోయిన్స్ ఇస్తున్న దర్శనాలను చూస్తుంటే మతిపోతోంది. నాలుగు పదుల వయసొచ్చినా ఇంకా లేలేత వయసును ఎలా మెయింటేన్ చేస్తారో గాని వారి జిమ్ వర్కౌట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ కూడా ప్రస్తుతం తన ఫిట్నెస్ మంత్రంతో మతిపోగొడుతోంది. అప్పట్లో హీరోయిన్ గా మెరిసి ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది.
అయితే అప్పుడపుడు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ఇంకా తాను యవ్వనంగా ఉన్నానని గుర్తు చేస్తోంది. రీసెంట్ గా మరొక ఫొటోని పోస్ట్ చేసిన సుస్మితా సూపర్ సెక్సీ అనిపించుకుంది. తన టీషర్ట్ ని పైకి లాగి పర్ఫెక్ట్ నాభి భాగాన్ని చూపించింది. ఆ ఫోటోకి మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. మై రూల్స్!! ప్రతి ఇయర్ ప్రతి లైన్ ని నేను సెలబ్రేట్ చేసుకుంటాను అంటూ.. నా అందంలో నా పాత్ర ఎంతో ఉంది అంటూ.. నేను సంపాదించుకున్నదే అని తనదైన శైలిలో కామెంట్ చేసింది.
ఇక 42 ఏళ్ల లో కూడా ఇంత పర్ఫెక్ట్ అబ్స్ ఎలా సెట్ చేసుకున్నావ్ అని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సుస్మితా సేన్ ఫొటోలు చాలా వైరల్ అవుతున్నాయి. అమ్మడు 1994 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న తొలి భారత మహిళగా రికార్డ్ సృష్టించింది.