Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: 40 లోనూ అదే మాయ
By: Tupaki Desk | 8 Jun 2016 3:30 PM GMTమాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్. మాజీ అంటే ఇప్పట్లో ఏం కాదు.. 1994లో ఈమె మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. అప్పటికి 18 ఏళ్ల వయసుతో టీనేజ్ ఎండింగ్ లో ఉన్న ఈ సుందరాంగి.. ఇప్పుడు అక్షరాలా 40ఏళ్లు పూర్తి చేసుకుంది. పైన కనిపిస్తున్న ఫోటో చూసి మీరేం నోరెళ్లబెట్టనక్కర్లేదు. అదేమీ పాత ఫోటో అంతకంటే కాదు. సుస్మితాసేన్ లేటెస్ట్ ఫోటో సెషన్ లోని ఒక ఫోటోనే అక్కడ కనిపిస్తోంది.
ఏ అమ్మాయైనా టీనేజ్ లో సొగసులతో అందం - ఆకర్షణ ఉండడం పెద్ద విషయమేం కాదు. కానీ నలభైల్లోకి ఎంట్రీ ఇచ్చి కూడా ఇంకా టీనేజ్ నాటి వయ్యారాలను మెయింటెయిన్ చేస్తోందంటే.. ఈ వయ్యారి ఏ రేంజ్ లో కనికట్టు చేస్తోందో అర్ధమవుతుంది. వయసు పెరిగిన కొద్దీ అందం తరిగిపోతుందనే కామెంట్స్ చేసే వాళ్లు ఎవరైనా ఉంటే.. వాళ్లంతా అర్జంట్ గా ఈ మాజీ మిస్ యూనివర్స్ ను చూసి తెలుసుకోవాల్సినది, కొత్తగా నేర్చుకోవాల్సినది చాలానే ఉంటుంది. అందంగా ఉండడమే కాదు.. దాన్ని ఇంత ఏజ్ లోనూ ఎక్స్ పోజ్ చేయడంలో ఏమాత్రం సంశయాలు చూపించని సుస్మితాసేన్ ని చూసి.. చాలామందికి అసూయ కూడా ఆశ్చర్యం అవసరం లేదు.
తను అందాల రాణిగా ఎంపికయ్యాక రెండు జనరేషన్స్ హీరోయిన్స్ వచ్చేసినా.. ఇప్పటికీ ఎవరికీ తీసిపోనట్లుగా పోటీ ఇచ్చేలా బాడీలో ఒంపుసొంపులను కాపాడుకోవడంలో.. సుస్మిత తర్వాతే ఎవరైనా. హాట్ కి కేరాఫ్ అడ్రస్ గా.. ఘాటు అందాలకు అడ్డాగా ఇప్పటికీ మెరిసిపోతోన్న సుస్మితను చూస్తే.. ఇండియా తరపున ఈమెకు మిస్ యూనివర్స్ అవార్డ్ మొదటగా ఈమెకే ఎందుకొచ్చిందో తేలిగ్గా తెలిసిపోతుంది.