Begin typing your search above and press return to search.
త్రిపుర కూడా ఉపయోగపడట్లేదు
By: Tupaki Desk | 7 Nov 2015 3:30 PM GMTతెలుగులో మీకు ఫేవరేట్ తెలుగు హీరోయిన్ ఎవరు? ఇలాంటి ప్రశ్నలు అడిగితే మాత్రం దాదాపు ఒక 70% మంది కలర్స్ స్వాతి పేరే చెబుతారు. అంజలి - శ్రీదివ్య - బింధు మాధవి - ఆనంది - ఈష.. మొదలగు భామలకంటే.. ఎందుకో స్వాతికే ఎక్కువగా ఫేం ఉంది. కాని ఈ ఫేం అంతా ఒక సినిమాను సూపర్ హిట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందా??
స్వాతి క్రేజ్ వలన 'త్రిపుర' సినిమా ఓపెనింగ్సు బాగానే వచ్చుంటాయి. కాకపోతే సినిమా పరమ రొటీన్ అని తేలిపోవడం.. అటుపోతే సినిమాలో స్వాతి పాత్ర అంత పవర్ ఫుల్ గా లేకపోవడంతో.. ఇక సినిమా ఈ వారం తప్పించి.. ఆ తరువాత పెద్ద సినిమాలు వచ్చిన తరువాత పెద్దగా రన్ అయ్యే అవకాశాం అంతగా కనిపించట్లేదు. సో.. స్వాతి స్టార్డమ్ అంతా ఒక బ్లాక్ బస్టర్ గా కన్వర్టు చేయడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. పైగా సోలోగా ఒక పెద్ద హిట్ కొడదాం అనే కోరిక కూడా తీరట్లేదు.
టాలెంట్ ఉండి కూడా పెద్ద హిట్లు లేకుండా ఉన్న భామల్లో స్వాతి పేరు పెద్దగా కనిస్తుంటుంది. పాపం చాలాసార్లు అమ్మడు ప్రేమ కథా చిత్రమ్ - గీతాంజలి సినిమాల్లో ఛాన్సు నేను మిస్సయ్యానే అంటూ ఫీలైందట. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈసారికి ఇలా కానిచ్చెయ్ స్వాతి.. ఏం చేస్తాం!!