Begin typing your search above and press return to search.
స్వాతి.. ఛామ్ మిస్సయ్యింది అమ్మడు
By: Tupaki Desk | 7 Nov 2015 5:09 AM GMTకలర్స్ స్వాతి నిజాయితీని మెచ్చుకోవాలి. ఉన్నమాట ఉన్నట్టే ముఖంపై మాట్లాడేస్తుంది. ముఖస్థుతి కోసం సుత్తి కొట్టదు. ఈ అమ్మడు తనపై తానే కొన్ని సెటైర్లు - పంచ్ లు వేసుకుంది ఇటీవలి కాలంలో.
అపుడెపుడో అష్టాచెమ్మా రిలీజైనప్పుడు అందులో చీరలో కనిపిస్తే.. మరీ చంటిపిల్లలా ఉంది. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కి వెళుతోంది అన్నట్టే ఉందని కామెంట్ చేశారు. ఆ తర్వాత గోల్కొండ హైస్కూల్ టైమ్ లో శారీలో మెప్పించడం కోసం, టీచరమ్మలా కనిపించడం కోసం బరువు పెరిగి చీరలు కట్టుకున్నా. వాస్తవంగా ఉన్న వయసు కంటే ఎక్కువగా కనిపించానని కామెంట్లు వచ్చాయి. హాట్‌గా కనిపించాలని నేను చేసిన ప్రతి పనీ వేళాకోళం చేశారు. అయినా నేనేమీ చిన్నబుచ్చుకోలేదు. ఇప్పుడు మరోసారి త్రిపుర సినిమాలో పల్లెటూరి అమ్మాయిలాగా కనిపించడానికి బాగా తిని బొద్దెక్కాను. బరువు బాగా పెరిగాను. చీరల్లో కనిపించాను... అని చెప్పింది.
అన్నట్టు పల్లెటూరి అమ్మాయి అంటే మరీ లావుగా - బొద్దుగా - చబ్బీగా ఉంటుందని స్వాతికి ఎవరు చెప్పారు? సన్నజాజి తీగలాగా కనిపించే అమ్మాయిలు కూడా పల్లెటూళ్లలో ఉంటారు కదా! ఏదైతేనేం ఈ సినిమాలో మరీ లావుగా అమ్మిరాజులా కనిపించింది. ఆ ఫేస్ లో మునుపటి ఛామ్ మిస్సయ్యింది. బాగా ఈటింగ్ హ్యాబిట్ పెంచుకోవడంతో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది. ప్చ్ .. నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అమ్మడూ!