Begin typing your search above and press return to search.
శ్వేతా బసు ఎంత మారిపోయిందో!!
By: Tupaki Desk | 25 Feb 2017 5:18 PM GMTయంగ్ హీరోయిన్ శ్వేతా బసు టాలీవుడ్ లో పెద్ద సెన్సేషనే. తన డెబ్యూట్ సినిమాతో పెద్ద హిట్టు కొట్టడమే కాదు.. పడుపు వృత్తిలోకి దిగిందంటూ ఆమెపై పోలీసులు కేసును నమోదు చేయడంతో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. అయితే చివరకు కోర్టు కేసును కొట్టేయడంతో అమ్మడు ఊపిరి పీల్చుకుందిలే.
అయితే అప్పటికే శ్వేతాకు టాలీవుడ్ లో ఛాన్సులు మిస్సయిపోయాయ్. ఎందుకంటే అమ్మడు తన వయస్సు హీరోయిన్ల తరహాలో కాకుండా.. లావెక్కుతూనే ఉంది. దానితో చివరకు దివంగత శ్రీహరి వంటి స్టార్ల ప్రక్కన ఐటెం సాంగ్స్ చేసుకోవాల్సి వచ్చింది. కట్ చేస్తే రెస్క్యూ హోమ్ నుండి విడుదలయ్యాక అమ్మడు ముంబయ్ వెళిపోయి.. తన బాడీకి కొత్త పని చెప్పింది. అదేనండీ.. బాగా సానబెట్టి సన్నబడింది. కొత్త లుక్కులతో పిచ్చెత్తిస్తూ హిందీలో చంద్రనందిని సీరియల్ లో ఏకంగా లీడ్ హీరోయిన్ రోల్ పట్టేసింది. అలాగే తెలుగులో కూడా మిక్చర్ పొట్లం అనే సినిమాను చేసింది.
తన తెలుగు సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన శ్వేతా బసు ప్రసాద్ ను చూస్తే.. ఎవరైనా కూడా అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే అమ్మడు సింపుల్ గా ఇరగదీసింది. మెరుపుతీగలా తయారై.. తన క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ.. నానా రచ్చ చేసిందనుకోండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/