Begin typing your search above and press return to search.
అప్పుడలా.. ఇప్పుడిలా
By: Tupaki Desk | 5 Oct 2017 12:27 PM ISTసాదారణంగా అబ్బాయిలు ఒక వయసుకు వచ్చేసరికి ఎక్కకువగా చేంజ్ అవ్వరు. ఒక వేళ చేంజ్ అయినా అంతగా తేడా ఏం ఉండదు. కానీ అమ్మాయిలు మాత్రం ఏడాదికి ఒక స్టైల్ లో దర్శనం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెళ్ళైన తర్వాత చాలా వరకు ఒకే స్టైల్ లో ఉండడానికి ఇష్టపడతారు. కానీ కొందరు సడన్ చేంజ్ అవ్వడం చూస్తే అస్సలు నమ్మలేము.
కానీ ఒక మహిళ ను చూస్తే.. షాక్ ఇవ్వాల్సిందే. ఈ ఫొటో లో ఉన్న తేడా ఏమిటో గమనిస్తే మనకే అర్ధమవుతుంది. ఆమె ఎవరు అనుకుంటున్నారా?. అక్కడికే వస్తున్నాం. ఆమె పేరు శ్వేతా రావూరి అజయ్. మన టాలీవుడ్ బెస్ట్ యాక్టర్ అజయ్ సతీమణి. విలన్ - సైడ్ హీరో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ అలరిస్తూ ఉంటాడు కథా అతనే అజయ్. పెళ్లి చేసుకున్న మొదట్లో పల్లెటూరి అమ్మాయిలా కనిపించిన శ్వేత కొన్ని రోజులకే సిటీలో ఉండే ఫ్యాషన్ గర్ల్స్ లా మారిపోయింది.
అజయ్ సపోర్ట్ తో ఫిట్ నెస్ పై శ్రద్ద బాగా తీసుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె చురుగ్గా ఉంటుంది. అయితే ఆ మధ్యలో మిస్ ఇండియా పోటీలో కూడా పాల్గొని మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్వేత అప్పటి ఫొటోలు అండ్ ఇప్పటి పోటోలను చూస్తుంటే వావ్ అనాల్సిందే.. ఇక అజయ్ హీరోగా ఓ సినిమా చేస్తే ఆయనకు జోడిగా నటించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.