Begin typing your search above and press return to search.
సైరా వరల్డ్ వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్
By: Tupaki Desk | 28 Sep 2019 4:00 PM GMTభారీ పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డి దాదాపు 200 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందన్నది హాట్ టాపిక్. తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడ భాషల్లో ఈ చిత్రం అత్యంత భారీగా రిలీజవుతోంది. బడ్జెట్ ఎంత? అంటే దాదాపు 270 కోట్లు వెచ్చించామని కొణిదెల కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా ఏ ఏరియా ఎంత బిజినెస్ సాగించింది అంటే...?
నైజాం 30 కోట్లు.. సీడెడ్ 22కోట్లు.. నెల్లూరు 5.20కోట్లు.. కృష్ణా 9.60 కోట్లు.. గుంటూరు 11.50 కోట్లు.. వైజాగ్ 14.40కోట్లు.. ఈస్ట్ గోదావరి 10.40కోట్లు.. పశ్చిమ గోదావరి 9.20కోట్లు.. మొత్తం ఆంధ్రా తెలంగాణా 112.30 కోట్ల మేర బిజినెస్ సాగింది. కర్ణాటక 28కోట్లు.. తమిళనాడు 7.50కోట్లు.. కేరళ 2.50 కోట్ల మేర ప్రీబిజినెస్ పూర్తయింది. భారత్ లో ఇతర ప్రాంతాల నుంచి 27.50 కోట్ల బిజినెస్ సాగింది. విదేశాల్లో 20కోట్ల బిజినెస్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం బిజినెస్ సుమారు 200 కోట్ల మేర బిజినెస్ సాగింది. దీనికి ఏరియా వైజ్ ప్రింట్ .. పబ్లిసిటీ ఖర్చులు వేరే ఉంటాయి.
అయితే ఈ సినిమా హిట్టు అని చెప్పాలంటే 200-240కోట్ల మేర షేర్ వసూలు చేయాలి. 240-300 కోట్ల మధ్య వసూలైతే సూపర్ హిట్టు. 300 కోట్లు అంతకుమించి తే బ్లాక్ బస్టర్ హిట్టు. 180-200 కోట్ల మధ్య వసూలైతే అబౌ యావరేజ్ కింద లెక్క. 160-180 కోట్ల మధ్య షేర్ వసూలైతే యావరేజ్ ఖాతాలో పడినట్టు. 160 కోట్ల షేర్ లోపు అయితే ఫ్లాప్. 133కోట్ల లోపు వసూలైతే డిజాస్టర్ కింద లెక్క.