Begin typing your search above and press return to search.
బైక్ ఎక్కేసి ఎగిరిపోతున్న తాప్సీ
By: Tupaki Desk | 24 Jun 2015 5:30 PM GMTరెఫ్యూజీ సినిమాతో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసింది కరీనా కపూర్. అక్కడి నుండి అన్నీ ఫ్లాపులే. 2000వ సంవత్సరంలో వచ్చిన తొలి సినిమా అట్టర్ ఫ్లాపయ్యాక ఆ తరువాత సరైన బ్రేక్ రాలేదు. 2007లో జబ్ వుయ్ మెట్ హిట్టొచ్చినా అమ్మడు నిలబెట్టుకోలేదు. చివరకు 2009లో వచ్చిన 3 ఇడియట్స్‌తో స్టార్‌డమ్ తెచ్చుకుంది. అక్కడి నుండి నెం.1 హీరోయిన్ అయిపోయింది. ఈ కథంతా మన తాప్సీకి కూడా సరిగ్గా సెట్టవ్వుద్ది మరి.
2010లో సినిమాల్లోకి హీరోయిన్‌గా వచ్చిన మోడల్ రింగుల జుత్తు తాప్సీ, 2015లో వచ్చి కాంచనతో తొలి బ్రేక్ కొట్టింది మరి. అయితే ఈ సినిమా తరువాత ఎలాంటి హిట్స్ వస్తాయి అనే దానిపై ఆమె ఫ్యూచర్ ఆధారపడుంది. కాని ఈ సందర్భంగా అమ్మడికి బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ మాత్రం తెగ వచ్చేస్తున్నాయి. మొన్ననే రిలయన్స్ ట్రెండ్స్ వంటి బ్రాండ్లకు ప్రచాకర్తగా వ్యవహరించిన తాప్సీ, ఆ తరువాత 'ఎవర్‌యుత్' ఫేషియల్ క్రీమ్‌కు ఎండార్సర్ అయ్యింది. ఇప్పుడేమో ఏకంగా హోండా యాక్టివా బైక్‌పై రయ్ మని వెళ్ళిపోతోంది. ఇండియా మొత్తానికి ఈ అమ్మడే బ్రాండ్ ఎంబాసిడర్. మొత్తానికి నిధానంగా అమ్మడు బాగానే హిట్లు కొడుతోంది. అది సంగతి.