Begin typing your search above and press return to search.
ఏంటి తాప్సీ అంత సంపాదిస్తోందా??
By: Tupaki Desk | 29 May 2016 3:30 PM GMTతెలుగులో డజనకు పైగా సినిమాలు చేసిన రింగుల జుత్తు పిల్ల తాప్సీ.. ఆ తరువాత ఇక్కడ కనిపించలేదు. ఎంత హాటు హాటుగా కిక్కిచ్చినా కూడా తెలుగు హీరోలు ఆమెను తీసుకోకపోవడం.. తెలుగు దర్శకులు ఆమెకు బ్రేక్ ఇవ్వలేకపోవడంతో.. ఈ సెక్సిణి బొంబాయ్ చెక్కేసింది.
ఇప్పుడు అందరి కళ్ళూ తాప్సీ సంపాదనపైనే. ఎందుకుంటే అమ్మడు ముంబయ్ కు మకాం మార్చేశాక చాలా మారిపోయింది. సొంతంగా బి.ఎమ్.డబ్ల్యూ కారు కొనుక్కుంది. ఒక వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ పెట్టింది. మొన్నమధ్యన ఒక లేడీ బాక్సర్ కు ఒలింపిక్స్ కు వెళ్ళడానికి ఆర్ధిక సహాయం చేసింది. ఆ తరువాత కూడా అలాంటి సేవా కార్యక్రమాలు చాలానే చేస్తోంది. ఇక తాజాగా అమ్మడు గోవాలో వరుసపెట్టి ఒక వీడియో సాంగ్ కోసం.. ఇప్పుడేమో ప్రకాష్ రాజ్ ఉలవచారూ బిర్యాని హిందీ రీమేక్ కోసం అక్కడే షూటింగ్ చేస్తోంది. అందుకే గోవా తెగ నచ్చేసిందట. వెంటనే అక్కడ ఒక పోర్చుగీస్ కాలంనాటి విల్లా ఒకటి కొనడానికి సిద్దపడింది. అసలు ఎంత సంపాదించకపోతే ఇవన్నీ చేయగలుగుతోంది అనేది ఇప్పుడు ప్రశ్న.
నిజానికి సినిమాల్లో విపరీతంగా సంపాదిస్తుంటే.. ఆ సినిమాలు మనకి కనిపించాలిగా. అక్కడ అంత సీన్ లేదు. మరి తన సొంత వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థతో విపరీతంగానే వెనకేస్తున్నట్లుంది. అందుకే ఎక్కడా తగ్గట్లేదు తాప్సీ!!