Begin typing your search above and press return to search.
బికినీలు దొబ్బేయడం ఏంటండీ??
By: Tupaki Desk | 22 Aug 2017 1:21 PM GMTబాలీవుడ్లో అసలు ఎప్పుడు ఎవరిని ఎందుకు దేనితో కంపేర్ చేసి ఏమంటారో ఎవ్వరూ చెప్పలేరు. అదిగో కొత్తగా బికినీల్లో కనిపిస్తున్న సితార తాప్సీ పన్ను ఉంది చూశారూ.. ఇప్పుడు అనుకోకుండా ఆమె కొత్త వివాదంలో చిక్కుకుంది. ఇలా వేరే హీరోయిన్లు ఆల్రెడీ కనిపించిన బికినీల్లో కనిపిస్తున్నావ్ ఏంటి? కొత్తదనం లేదా? కొత్త బికినీలు కొనుక్కోలేదా? ఇలాంటి ప్రశ్నలతో ఏకంగా మీడియాలోనే ఏకుతున్నారు.
నిజానికి జుడ్వా 2 సినిమా కోసం తాప్సీ వేసుకున్న బికినీ.. గతంలో ఒక మ్యాగజైన్ షూటింగ్ కోసం దీపికా పదుకొనె.. ఆ తరువాత బార్ బార్ దేఖో సినిమాలో కత్రినా కైఫ్ వేసుకున్నారు. కత్రినా కాస్త కలర్ మార్చి అదే తరహా బికినీని వేసుకుంటే.. తాప్సీ వేసుకున్న బికినీ ఏకంగా దీపిక వేసుకున్నదే. అదే స్టయిల్ అదే కలర్. కాని ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. తాప్సీ ఏ బికినీ వేసుకోవాలి అనేది డిసైడ్ చేసేది.. ఆ సినిమాకు పనిచేసే స్టయిలిస్ట్.. ఫ్యాషన్ డిజైనర్.. మరియు డైరక్టర్. పైగా కిటికీలు తరహాలో ఉన్న ఆ బికినీలు అందాలు మరింత బాగా కనిపిస్తాయని కాబోలు.. అందరూ అదే బికినీపై పడ్డారు. కాబట్టి తాప్సీ వారి బికినీలు దొబ్బేసింది అనడం కరక్ట్ కాదేమో.
నిజానికి ఈ బికినీ సీన్ తో తాప్సీకి ఎనలేని అటెన్షన్ వచ్చేసింది. సడన్ గా అమ్మడు టాపిక్ ఆఫ్ బాలీవుడ్ అయిపోయింది. ఆల్రెడీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ చాలాసార్లు ఇలాంటి ఫీట్లు చేసేసింది కాబట్టి.. ఇప్పుడు తాప్సీ బికినీయే జుడ్వా 2 ట్రైలర్లో హైలైట్ అయిపోయింది.