Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: సెక్సీనెస్ లో మిస్. పర్ఫెక్ట్
By: Tupaki Desk | 14 Aug 2019 10:24 AM GMTటాలీవుడ్ కమ్ బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను ఈమధ్య హిందీలో తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అప్పడప్పుడు తెలుగులో ఒక సినిమా చేస్తోంది. అయితే సినిమాలతో పాటు మ్యాగజైన్ కవర్ పేజి షూట్లలో పాల్గొనడం.. ఇతర హాట్ ఫోటో షూట్లు చేయడంతో సోషల్ మీడియాను హీటెక్కించే కార్యక్రమం కూడా చేపట్టింది. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ఎలి కోసం ఓ హాట్ ఫోటో షూట్ చేసింది.
ఈ ఫోటోలను ఆగష్టు సంచికలో ప్రచురించారు. ఈ ఎడిషన్ లో తాప్సీ ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ.. నటిగా తన ప్రయాణంగురించి ఎన్నో వివరాలు వెల్లడిస్తూ ఒక కథనం కూడా కూడా ప్రచురించారట. ఈ ఫోటో షూట్ మారిషస్ లోని ఎల్ ఇంపీరియల్ రిసార్ట్ అండ్ స్పాలో జరిగిందట. ఈ ఫూతో షూట్ నుంచి ఒక ఫోటో ఎలి మ్యాగ జైన్ వారు తమ ఇన్స్టా హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ "మా ఆగష్టు కవర్ స్టార్ తాప్సీ సినిమాల్లోకి అనుకోకుండా వచ్చింది. ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన తాప్సీ కాంపస్ సెలెక్షన్స్ లో ఇన్ఫోసిస్ జాబ్ ఆఫర్ సాధించిందట. కానీ చేరలేదు. ఇంకా ఆమె గురించి ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఆగష్టు ఎడిషన్ చదవండి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ ఫోటోలో బ్లాక్ కలర్ లెహెంగా.. పారదర్శకంగా ఉండే సిల్క్ జార్జెట్ షర్టు ధరించింది. దీంతో ఫోటో యమా హాట్ గా మారిపోయింది. మెడలో ఒక గాజు లాంటి లాకెట్ ఉన్న నెక్లెస్ ధరించింది. హెయిర్ స్టైల్ కూడా వెరైటీగా ఉంది. బీచ్ లో వయ్యారంగా నడుస్తూ పోజివ్వడంతో సెక్సీగా కనిపిస్తోంది. ఈ ఫోటోకు సీనియర్ హాట్ బ్యూటీ మలైకా అరోరా ఓ లైక్ వేసుకుంది. ఇక తాప్సీ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'మిషన్ మంగళ్'.. 'సాంద్ కి ఆంఖ్' విడుదలకు రెడీగా ఉన్నాయి. మరో చిత్రం 'తడ్కా' చివరి దశ షూటింగ్ లో ఉంది.